Health Benefits : ఈ బొప్పాయిని వేసవిలో తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ బొప్పాయిని వేసవిలో తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు…!!

Health Benefits : మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఎన్నో పోషకాలు ఉన్న పండ్లను మనం తీసుకుంటూ ఉంటాం. వాటిలో ఎక్కువ పోషకాలు ఉండే బొప్పాయి.వేసవిలో దీనిని తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.. ఏ సీజన్ ఆయిన దొరికే పండు ఏదైనా ఉంది అంటే అది కేవలం బొప్పాయి మాత్రమే.. తక్కువ ధర కి లభించడంతో చాలామంది దీనిని ఇష్టపడరు. అయితే ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్, కెరోటిన్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 March 2023,9:40 am

Health Benefits : మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఎన్నో పోషకాలు ఉన్న పండ్లను మనం తీసుకుంటూ ఉంటాం. వాటిలో ఎక్కువ పోషకాలు ఉండే బొప్పాయి.వేసవిలో దీనిని తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.. ఏ సీజన్ ఆయిన దొరికే పండు ఏదైనా ఉంది అంటే అది కేవలం బొప్పాయి మాత్రమే.. తక్కువ ధర కి లభించడంతో చాలామంది దీనిని ఇష్టపడరు. అయితే ఈ పండులో అన్ని పండ్ల కంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్, కెరోటిన్ ,విటమిన్ సి లాంటి ఖనిజాలు అర్జీ నైనన్ కార్బన్ లాంటి ప్రధానమైన పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వేసవి లో కూడా ఎక్కువగా దొరికే ఈ బొప్పాయి తింటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు..

Health Benefits of consuming this papaya in summer

Health Benefits of consuming this papaya in summer

మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… *కంటి చూపు మెరుగుపడుతుంది: బొప్పాయిలో శక్తివంతమైన కెరోటిన్లు ఉంటాయి. ఇది కంటి సమస్యలను తగ్గిస్తుంది. కావున మీ కంటి లోపాన్ని నివారించడానికి ప్రతిరోజు బొప్పాయిని తీసుకోవాలి.. *కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది: బొప్పాయిని తీసుకోవడం వల్ల దాన్లో ఉండే అధిక పీచు శరీరంలోకి అదనపు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. *బరువు తగ్గుతారు: బరువు తగ్గాలనుకునే వాళ్ళు బొప్పాయి చాలా బాగా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి రోజు ఆహారంలో దీన్ని తీసుకోవడం వలన ఇందులో పదార్థం తేలిగ్గా జీర్ణమయేలా చేసి శరీరంలో కొవ్వు పదార్థాలు కరిగించి ఉబకాయాన్ని తగ్గిస్తుంది.. *క్యాన్సర్: బాగా పండిన బొప్పాయి

5 Delicious Summer Fruits to Enjoy This Season - Goodnet

నిత్యం తీసుకుంటే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. దానికి ముఖ్యమైన కారణం దీనిలో ఉండే శక్తివంతమైన పోషకాలే. *శారీరిక శక్తి: బొప్పాయిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరం తాజాగా, దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది.. *జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది: బొప్పాయిలో ఉండే పాపైన్ అని ధైష్టి ఎంజాయ్ జిఎన్ఆర్ రుగ్మతలు మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత దీనిని తింటే ఆహారం తేలిగ్గా జీర్ణమై పొట్ట ఉబ్బరం కూడా తగ్గిపోతుంది.. *గుండె జబ్బులు: బొప్పాయిని రోజు తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కావున మీకు గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్యము బొప్పాయిని తీసుకోవాలి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది