Apple peal : ఆపిల్ తొక్క పడేసి తింటున్నారా… అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోండి…!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: August 18, 2024, 12:00 pm
  •  Apple peal : ఆపిల్ తొక్క పడేసి తింటున్నారా... అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోండి...!

Apple peal : ఆపిల్ పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే డాక్టర్లు సైతం ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరమని చెబుతుంటారు. అయితే చాలామంది ఈ ఆపిల్ పండు ను తొక్క పడేస్తూ తింటూ ఉంటారు. కాని వైద్య నిపుణులు మాత్రం ఆపిల్ పండు తొక్కతోనే తినాలి అని చెబుతారు. ఎందుకంటే ఆపిల్ పండు తొక్కలో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరిముఖ్యంగా చిన్నపిల్లలు ఆపిల్ తొక్క పడేసి తింటారు. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పోగొట్టుకుంటున్నారని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆపిల్ తొక్కను తినకపోవడం వలన కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

యాపిల్ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడనికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడానికి కూడాఉపయోగపడుతుంది. అలాగే యాపిల్ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యాపిల్ తొక్క లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియ సవ్యంగా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఫైబర్ డయాబెటిక్ పేషంట్లకు మంచిది. యాపిల్‌ తొక్కలో ఉండే పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే గుండెలోని సిరలను మృదువుగా ఉంచుతుంది. దీనివలన సిరలలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. దీంతో గుండె జబ్బులకి దూరంగా ఉంటారు.

Apple peal : ఆపిల్ తొక్క పడేసి తింటున్నారా... అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోండి...!

Apple peal : ఆపిల్ తొక్క పడేసి తింటున్నారా… అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోండి…!

ముఖ్యంగా ఆపిల్ పీల్స్ లో విటమిన్ సి, విటమిన్ కె ,విటమిన్ ఏ లు ఉన్నాయి. ఇందులో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పోషకాలు ఉన్నాయి. యాపిల్ తొక్కలో ఫైబర్లు ఉండడం వలన ఎన్ని గంటలు అయిన ఇది కడుపుని నిండుగా ఉంచుతుంది. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు దీనిని తినవచ్చు. ఆపిల్ తొక్కలో చెడు కొలెస్ట్రాలను నియంత్రించగల పోషకాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడంతో ఊపిరితిత్తులను మరియు గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. కాబట్టి ఆపిల్ తొక్క పడేస్తే అనేక పోషకాలను పడేసినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆపిల్ ను తొక్కతో తినడం ఆరోగ్యానికి ఎంతో మేలుని కలుగజేస్తుంది.

Also read

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Cheyutha New Pensions : కొత్త పెన్షన్ల అర్హులకి సీతక్క గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు, ఆధార్ సిద్ధం చేసుకోండి..!"

  2. "Red Gold Rate Today : అయ్య బాబోయ్.. ఎర్ర బంగారం ధరల్లో భారీ పతనం..!"

  3. "OnePlus Turbo 7 Pro 5G : వన్‌ప్లస్ నుంచి మరో పవర్‌ఫుల్ 5G ఫోన్?.. Turbo 7 Pro ఫీచర్లు తెలిస్తే షాక్‌..!"

  4. "Indiramma Bima Ration Card : రేషన్ కార్డు ఉన్నవారికి కీలక అప్‌డేట్‌.. ఇందిరమ్మ బీమా నమోదుకు ప్రభుత్వం కొత్త రూల్స్!"

  5. "Indiramma Houses : జవహర్‌నగర్ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. వజ్రేష్ యాదవ్ డిమాండ్!"

  6. "Samantha Son : సమంత కొడుకు పేరు ‘దేవ్ నిడిమోరు’.. ఈ అందమైన పేరుకు అర్థం ఏంటో తెలుసా?"

  7. "Motakondur : మోటకొండూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం !"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp