Health Benefits : దానిమ్మ పండు తినడం వలన ఎన్ని ఉపయోగాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : దానిమ్మ పండు తినడం వలన ఎన్ని ఉపయోగాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!

Health Benefits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావలసిన పోషకాలు అన్నిటిని అందించాలి. అన్ని పోషకాలు అంటే పండ్లలో మాత్రమే ఉంటాయి. పండ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ పండ్లలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తూ ఉంటాయి. ఈ పండ్లలో ముఖ్యంగా దానిమ్మ పండు ఆరోగ్యానికి గొప్ప ఔషధం లాగా.. దానిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. దానిమ్మను పోషక ఆహారానికి ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. దానిమ్మ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 February 2023,7:00 am

Health Benefits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావలసిన పోషకాలు అన్నిటిని అందించాలి. అన్ని పోషకాలు అంటే పండ్లలో మాత్రమే ఉంటాయి. పండ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ పండ్లలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తూ ఉంటాయి. ఈ పండ్లలో ముఖ్యంగా దానిమ్మ పండు ఆరోగ్యానికి గొప్ప ఔషధం లాగా.. దానిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయి. దానిమ్మను పోషక ఆహారానికి ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. దానిమ్మ గింజలలో ఉండే ఫైట్ కెమికల్స్, అండ్ ఇంప్లమెంటరీ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లాంటివి పుష్కలంగా ఉంటాయి. కావున ఈ పండు రోగ నిరోధక శక్తిని పెంచడంలో గొప్పగా ఉపయోగపడుతుంది.

Health Benefits of Eating pomegranate fruit

Health Benefits of Eating pomegranate fruit

నిత్యం ఆహారంలో దానిమ్మని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, రోగనిరోధక శక్తి, అధిక దాహం కడుపులో మంట, జీర్ణ క్రియ జ్ఞాపకశక్తికి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.. అలాగే ఇది పురుషులలోని స్పెర్ము కౌంట్ వీర్యం నాణ్యతను కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు దానిమ్మని తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మ పండులో ఫైబర్ లాంటి పోషకాలు ఉండటం వలన జీర్ణశక్తిని బాగా పెంచుతాయి దానిమ్మ పండు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇంకా రోజుకు ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకుంటే హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరమని వైద్యనిపునులు చెబుతున్నారు.

గర్భిణీలు తప్పకుండా దానిమ్మను ఆహారంలో తీసుకోవాలి. దాని వలన గర్భస్థ శిశువు బాగా ఎదుగుతారు. దీనిలో ఉండే పొటాషియం, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. దానిమ్మ పండులో ఉండే పోషక విలువలు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. దాంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని మూలంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండదు. ఈ పండు కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా చాలా సహాయపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ తేనె వేసిన తర్వాత ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అదేవిధంగా ఫైల్స్ సమస్య కూడా దానిమ్మ మంచి వరం. నిత్యం ఉదయం దానుమ్మ గింజలకు కొంచెం ఉప్పును

Health Benefits of Eating pomegranate fruit

Health Benefits of Eating pomegranate fruit

కలుపుకొని తింటే ఫైల్స్ సమస్య పూర్తిగా నయమవుతుంది. దానిమ్మ పండు తినడం లేదా జ్యూస్ తాగడం వలన గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే బీపీ ఉన్నవాళ్లు దానిమ్మ పండు తీసుకోవడం వలన బిపి కంట్రోల్ లో ఉంటుంది. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉంచడానికి దానిమ్మ గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది అల్జీమర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్లను తగ్గిస్తుంది. దానిమ్మ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో కణాల విధ్వంశానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్యం రాకుండా రక్షిస్తుంది. ఈ పండులో ఉండే సుగుణాలు రొమ్ము ,చర్మ క్యాన్సర్లు, అల్జీమర్స్ తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులకు చెక్ పెట్టడానికి దానిమ్మ గొప్పగా ఉపయోగపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది