Categories: HealthNewsTrending

ప‌న‌స పండులో ఎన్ని పోష‌క విలువ‌లు ఉన్నాయో తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

Jackfruit ప‌న‌స పండును తిన‌డంవ‌ల‌న మ‌న‌కు ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో మికు తేలిస్తే అస‌లు వ‌ద‌ల‌రు. ఈ ప‌న‌స పండు ( Jackfruit ) ఎక్కువ‌గాఎండాకాలంలో దోరుకుతాయి . అయితే పండ్లల‌లో కేల్లా అతి పెద్ధ పండు ఈ ప‌న‌సు పండు . ఇది చాలా పెద్ధ‌దిగా ఉంటుంది . జాక్ ప్రుట్ Jackfruit లో అధికంగా విత్త‌నాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ విత్త‌నాల‌లో ఎక్కువ‌గా ప్రోటిన్ . పిడిప‌దార్ధంలు ఉంటాయి . విటినిశాకాహ‌రులు ఎక్కువ‌గా తీసుకుంటారు. ఇందులో చాలా పోష‌కాలు ఉంటాయి . క్యాలిషియం , నియాసిన్ , పోటాషియం , ఐర‌న్ , పోలిక్ యాసిడ్ , మెగ్నిషియం ,విట‌మిన్లు ఎ, సి , బి6 మ‌రియు థియామిన్ , రిబోప్లేన్ వంటి పోష‌కాలు ఉంటాయి . ఇది అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను రాకుండా చేస్తుంది .

Health Benefits of Jackfruit

జాక్ ప్రుట్ Jackfruit (ప‌న‌స పండు) వ‌ల‌న ఉప‌యోగాలు

ప‌న‌స పండు  Jackfruit విట‌మిన్ ఎ ఉంటుంది . ఇది క‌ళ్ళ‌కు మేలు చేస్తుంది . కంటి శుక్లం , రేచిక‌టి వంటి కంటి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది. ఈ పండులో కాల్షియం , మెగ్నిషియం లు అధికంగా ఉంటాయి . కావునా ఎముక‌ల‌ను బ‌లంగా చేస్తాయి . ఇది బోలు ఎముక‌ల (రికేట్స్ ) వ్యాధిని రాకుండా చేయ‌టానికి ఇది ఎంత‌గానో స‌హ‌య‌ప‌డుతుంది. జాక్ ప్రుట్ Jackfruit లో పైబ‌ర్ ఉంటుంది. అందు వ‌ల‌న జిర్ణ‌క్రియ‌ను మేరుగు ప‌రుస్తుంది. త‌ద్వారా మ‌ల‌ద్ధ‌కంను నివారిస్తుంది. ప‌న‌స పండు లో యాంటిఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి . దినిలో విట‌మిన్ – సి , నీటి శాతం ఎక్కువ‌గా ఉండ‌టం
వ‌ల‌న మ‌న చ‌ర్మాన్ని ముడ‌త‌లు ప‌డ‌కుండా , పోడిబార‌నివ్వ‌కుండా చేస్తుంది . కావునా శ‌రిరాన్ని ఢీహైడ్రేష‌న్ కాకుండా చేస్తుంది.

ఈ పండులో విట‌మిన్ – కె ,పైబ‌ర్ , మాంగ‌నిస్, యాంటి ఆక్సిడెంట్లు వంటి ఉండ‌టం వ‌ల‌న చ‌ర్మం , పెద్ధ ప్రేగు , నోటి క్యాన్స‌ర్ వ్యాదుల వంటి వాటితో పోరాడి విటివ‌ల‌న వచ్చే ప్రమాదాల‌నుండి మ‌న శ‌రిరాన్ని కాపాడుతాయి . వ్యాది నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి . జాక్ ప్రుట్ ని తిన‌డం వ‌ల‌న ర‌క్త‌హిన‌త‌ను త‌గ్గిస్తుంది . దినిలో ఐర‌న్ అధికంగా ఉంటుంది . కావునా మ‌న శ‌రిరంలో ర‌క్తాన్ని వృద్ధిచేయ‌టానికి ప‌న‌స పండు కూడా ఉప‌యోగ ప‌డుతుంది. జాక్ ప్రుట్ పులుపును క‌లిగి ఉంటుంది . ఎందుకంటే ఇది విట‌మిన్ – సి ను క‌లిగి ఉంగుంది . యాంటి ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండ‌టం వ‌ల‌న బాక్టిరియాలు , వైర‌ల్ ఇన్ ఫేక్ష‌న్స్ నుండి కాపాడుతూ వ్యాది నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దిని వ‌ల‌న జ‌లుబు . ద‌గ్గు వ‌ల‌టివి రాకుండా చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే ప్ర‌తి రోజూ మూడు అర‌టి పండ్లు ఖ‌చ్చితంగా తినండి….!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఉప్పు నీటిని గోంతులో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు ?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ayurvedic Tea : ఈ ఆయుర్వేద టీని తాగారో.. మీ శరీరంలో వచ్చే మార్పులు చూసి అస్సలు వదలరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Dates : ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వద్దన్నా కొనుక్కొని తినేస్తారు..!

Recent Posts

House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

House Loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును…

22 minutes ago

Tanikella Bharani : కవిత్వ ప్రతిభతో విజృంభించిన నరసింహుడికి శ్రీనివాస్ సాక్షిగా.. భరణి ఘన సత్కారం

Tanikella Bharani : స్పష్టమైన వాచికంతో, వినసొంపైన నుడికారంతో, కవుల పట్లా, కవిత్వం పట్లా విడదీయలేని ప్రేమను వర్షించే ప్రముఖ…

46 minutes ago

Green Apple : ఇలాంటి సమస్యలు ఉన్నవారికి.. గ్రీన్ ఆపిల్ దేవుడిచ్చిన వరం… ఆ వ్యాధులకు చెక్..?

Green Apple : మనం చూసే రెడ్డి ఆపిల్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇది అందరూ ఇష్టంగా తింటారు.…

1 hour ago

Konda Surekha : దేవాదాయ భూముల జోలికోస్తే కఠిన చర్యలు : మంత్రి కొండ సురేఖ

Konda Surekha : రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన మచు భూమిని కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ…

2 hours ago

Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

Thalliki Vandanam  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకానికి సంబదించిన నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద…

2 hours ago

Raja Mother : దోషాలు పోతాయ‌ని భ‌ర్త‌ని కావాల‌ని చంపేసిందా.. రాజా త‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న భ‌ర్త‌ని భార్య‌నే…

3 hours ago

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

4 hours ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

5 hours ago