పనస పండులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలిస్తే మీరు అస్సలు వదలరు..!
Jackfruit పనస పండును తినడంవలన మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మికు తేలిస్తే అసలు వదలరు. ఈ పనస పండు ( Jackfruit ) ఎక్కువగాఎండాకాలంలో దోరుకుతాయి . అయితే పండ్లలలో కేల్లా అతి పెద్ధ పండు ఈ పనసు పండు . ఇది చాలా పెద్ధదిగా ఉంటుంది . జాక్ ప్రుట్ Jackfruit లో అధికంగా విత్తనాలను కలిగి ఉంటాయి. ఈ విత్తనాలలో ఎక్కువగా ప్రోటిన్ . పిడిపదార్ధంలు ఉంటాయి . విటినిశాకాహరులు ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి . క్యాలిషియం , నియాసిన్ , పోటాషియం , ఐరన్ , పోలిక్ యాసిడ్ , మెగ్నిషియం ,విటమిన్లు ఎ, సి , బి6 మరియు థియామిన్ , రిబోప్లేన్ వంటి పోషకాలు ఉంటాయి . ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను రాకుండా చేస్తుంది .
జాక్ ప్రుట్ Jackfruit (పనస పండు) వలన ఉపయోగాలు
పనస పండు Jackfruit విటమిన్ ఎ ఉంటుంది . ఇది కళ్ళకు మేలు చేస్తుంది . కంటి శుక్లం , రేచికటి వంటి కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ పండులో కాల్షియం , మెగ్నిషియం లు అధికంగా ఉంటాయి . కావునా ఎముకలను బలంగా చేస్తాయి . ఇది బోలు ఎముకల (రికేట్స్ ) వ్యాధిని రాకుండా చేయటానికి ఇది ఎంతగానో సహయపడుతుంది. జాక్ ప్రుట్ Jackfruit లో పైబర్ ఉంటుంది. అందు వలన జిర్ణక్రియను మేరుగు పరుస్తుంది. తద్వారా మలద్ధకంను నివారిస్తుంది. పనస పండు లో యాంటిఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి . దినిలో విటమిన్ – సి , నీటి శాతం ఎక్కువగా ఉండటం
వలన మన చర్మాన్ని ముడతలు పడకుండా , పోడిబారనివ్వకుండా చేస్తుంది . కావునా శరిరాన్ని ఢీహైడ్రేషన్ కాకుండా చేస్తుంది.
ఈ పండులో విటమిన్ – కె ,పైబర్ , మాంగనిస్, యాంటి ఆక్సిడెంట్లు వంటి ఉండటం వలన చర్మం , పెద్ధ ప్రేగు , నోటి క్యాన్సర్ వ్యాదుల వంటి వాటితో పోరాడి విటివలన వచ్చే ప్రమాదాలనుండి మన శరిరాన్ని కాపాడుతాయి . వ్యాది నిరోధక శక్తిని పెంచుతాయి . జాక్ ప్రుట్ ని తినడం వలన రక్తహినతను తగ్గిస్తుంది . దినిలో ఐరన్ అధికంగా ఉంటుంది . కావునా మన శరిరంలో రక్తాన్ని వృద్ధిచేయటానికి పనస పండు కూడా ఉపయోగ పడుతుంది. జాక్ ప్రుట్ పులుపును కలిగి ఉంటుంది . ఎందుకంటే ఇది విటమిన్ – సి ను కలిగి ఉంగుంది . యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన బాక్టిరియాలు , వైరల్ ఇన్ ఫేక్షన్స్ నుండి కాపాడుతూ వ్యాది నిరోధక శక్తిని పెంచుతాయి. దిని వలన జలుబు . దగ్గు వలటివి రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది.