Porridge : గంజిని చులకనగా చూడకండి… దీనితో ఎన్ని లాభాలో తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!
Porridge : పూర్వకాలంలో మన పెద్దవాళ్లు అన్నం వడకట్టిన గంజిని పారేయకుండా దానిలో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని తాగేవాళ్లు. దీనివలన బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో బాగా లభిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం గంజిని ఎవరు కూడా వాడడం లేదు. అసలు గంజి వాడే విధానం కూడా చాలా తగ్గింది. వాటికి బదులుగా రైస్ కుక్కర్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మీరు ఎప్పుడైనా అన్నాన్ని వండేటప్పుడు అన్నం వడకట్టిన గంజిని టేస్ట్ చేశారా. దీనిలో శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ గంజిని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ గంజిని తీసుకోవటం వలన ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం…
ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహం ఉన్నవారికి గంజి ఎంతో మేలు చేస్తుంది అని పోషకాహార నిపుణులు అంటున్నారు.మధుమేహం ఉన్నటువంటి పేషెంట్లకు ఈ గంజి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు నిపుణులు. దీనిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర మరియు బరువును తగ్గించుకోవాలి అని అనుకునే వారికి కూడా ఈ గంజి ఎంతో బాగా మేలు చేస్తుంది. మీరు అన్నం వండేటప్పుడు తీసినటువంటి గంజి శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అందుకే చాలామంది ప్రజలు కూడా దీనిని ఆహారంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కూడా ఆక్రమించింది. మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడంలో ఈ గంజి ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే బరువు తగ్గాలి అనుకునేవారు వారికి ఇది ఎంతో ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఈ గంజి అనేది అన్ని శరీర వ్యవస్థలు ఎంతో బాగా పని చేయడంలో మరియు హైడ్రేషన్ లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కావున గంజి మిమ్మల్ని హైడ్రేడ్ గా ఉంచడంలో ఎంతో బాగా మేలు చేస్తుంది. ఈ గంజిలో లాభాలేమిటో తెలుసుకున్నారుగా. సో ఇప్పటినుంచైనా గంజిని తీసుకోవటం మొదలుపెట్టండి. మీ శరీరాన్ని హైడ్రైడ్ గా ఉంచుకోండి…