Red Banana : 48 రోజులపాటు ఎర్ర అరటిపండు తిన్నారంటే… మీ శరీరంలో అద్భుతమే జరుగుతుంది.. ఏమిటో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Red Banana : 48 రోజులపాటు ఎర్ర అరటిపండు తిన్నారంటే… మీ శరీరంలో అద్భుతమే జరుగుతుంది.. ఏమిటో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Red Banana : 48 రోజులపాటు ఎర్ర అరటిపండు తిన్నారంటే... మీ శరీరంలో అద్భుతమే జరుగుతుంది.. ఏమిటో తెలుసా...?

Red Banana : మనం ప్రతిరోజు తినే అరటి పనుల కంటే, ఎర్రని అరటి పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. పసుపు రంగు అరటి పండ్ల కంటే, అరటి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. సాధారణ అరటి పండులో కంటే ఎర్రని అరటి పండులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ అద్భుతమైన ఎర్రని అరటిపండుని 48 రోజులపాటు తింటే మీ శరీరంలో ఒక అద్భుతం జరుగుతుంది. మరి అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Red Banana 48 రోజులపాటు ఎర్ర అరటిపండు తిన్నారంటే మీ శరీరంలో అద్భుతమే జరుగుతుంది ఏమిటో తెలుసా

Red Banana : 48 రోజులపాటు ఎర్ర అరటిపండు తిన్నారంటే… మీ శరీరంలో అద్భుతమే జరుగుతుంది.. ఏమిటో తెలుసా…?

Red Banana అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు

సాధారణ అరటి పండులో కంటే ఎర్రని అరటి పండులో పోషకాలు ఎక్కువ. అరటి పండులో బీటా కెరోటిన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ ఎర్రని అరటిపండు మెదడు పనితీరును,గుండె పనితీరును, రక్త ప్రసరణ, రక్త ఉత్పత్తి, మూత్రపిండాల పనితీరు, కాలేయ పనితీరు, పేగు పనితీరుకు అవసరమైన పోషకాలు అరటిపండు లో అధికంగా ఉంటాయి. అరటిపండు తినటానికి సరైన సమయం ఉదయం 6 గంటలు , ఒకవేళ ఈ సమయంలో అరటిపండు తినలేకపోతే, ఉదయం 11 విరామంలో లేదా సాయంత్రం నాలుగు గంటల విరామంలో తినొచ్చు. భోజనం చేసిన తరువాత వెంటనే అరటి పండ్లు తింటే,మీరు నిరసించిపోతారు. అరటి పండు లోని పోషకాలు మొత్తం పొందలేరు.ఇది అన్ని పండ్లకు వర్తిస్తుంది. నాడీ శరీరం బలం తగ్గటానికి కారణం అవుతుంది. కాబట్టి, చిన్నంతో బాధపడేవారు ప్రతి రాత్రి ఒక అరటిపండు తినాలి. ప్రతిరోజు వరుసగా 48 రోజులు అరటి పండ్లు తినడం వల్ల మీ నరాలు బలపడతాయి. పురుషత్వం మెరుగుపడుతుంది.

కంటి శుక్లాలు ఉన్నవారికి అరటిపండు ఒక అద్భుతమైన ఔషధం. ఇంటి చూపు సరిగా లేనప్పుడు రోజు ఒక అరటిపండు తింటే మీ దృష్టి క్లియర్గా ఉంటుంది. అరటిపండు పంటి నొప్పి, దంత క్షయం వంటి వివిధ దంతవ్యాధులను కూడా నయం చేస్తాయి. మీకు దంత సంబంధిత వ్యాధులు ఉంటే వరుసగా 21 రోజులు అరటిపండు తింటే పుట్టిన దంతాలు కూడా బలపడతాయి. ముందు రోజు తిన్న కొన్ని ఆహారాలు మరుసటి రోజు ఉదయం విసర్జన చేయడంలో ఇబ్బందిని కలిగించవచ్చు. వండో ఉదయాన్నే పరగడుపున తింటే పేగులు ఉత్తేజితమవుతాయి. తీరంలోని ఈ విష పదార్థాలను బయటకు పంపుటకు ఈ అరటిపండు సహాయపడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది