Health Benefits : పొద్దున్నే ఖాళీ కడుపుతో శనగలతో ఈ నాలుగు కలిపి తింటే మీ శరీరంలో జరిగేది ఇదే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : పొద్దున్నే ఖాళీ కడుపుతో శనగలతో ఈ నాలుగు కలిపి తింటే మీ శరీరంలో జరిగేది ఇదే…!!

Health Benefits : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా ఎన్ని బంగ్లాలు ఉన్నా ఒక మనిషికి సరైన ఆరోగ్యం లేకుంట అనారోగ్యం పాలవుతుంటే అవన్నీ ఎందుకండీ కాబట్టి ప్రతి మనిషి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. నేటి రోజుల్లో చూస్తున్నట్లయితే నిజంగానే ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నారని చెప్పుకోవచ్చును. దానికి కారణమే కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి మనిషి వ్యాయామమని మంచి డైట్ తీసుకోవడం అని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 March 2023,12:00 pm

Health Benefits : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా ఎన్ని బంగ్లాలు ఉన్నా ఒక మనిషికి సరైన ఆరోగ్యం లేకుంట అనారోగ్యం పాలవుతుంటే అవన్నీ ఎందుకండీ కాబట్టి ప్రతి మనిషి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. నేటి రోజుల్లో చూస్తున్నట్లయితే నిజంగానే ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నారని చెప్పుకోవచ్చును. దానికి కారణమే కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి మనిషి వ్యాయామమని మంచి డైట్ తీసుకోవడం అని ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మంచి ఆరోగ్యం అంటే మనిషికి సరిపడా క్యాలరీస్ విటమిన్ మనుషులకి వెళ్లడమే. మరి నిత్యం మనం సరిపడా విటమిన్స్ క్యాలరీస్ తీసుకుంటున్నామా.. అసలు మన బాడీకి ఎన్ని క్యాలరీ అవసరం మన బాడీ రోజుకి ఎన్ని క్యాలరీస్ ఖర్చు చేస్తుంది. అసలు ఇవన్నీ ఏ ఆహారం నుంచి వస్తాయి.

Health Benefits of senagalu

Health Benefits of senagalu

లేకపోతే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తినడం వల్ల మనకి మంచి జరుగుతుందా ఇవన్నీ మనం తెలుసుకొని ఆ పదార్థాలను నిత్యం తీసుకుంటూ ఉంటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. ప్రత్యేకంగా ఏమైనా తీసుకోవాలా ప్రత్యేకంగా వీటి కోసం కొన్ని పదార్థాలను నిత్యము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏం తీసుకోవాలి. మన శరీరానికి ఎంతో అవసరమైన ఒక ఆహార పదార్ధం పెసలు. అ పెసలు: ఇప్పుడు ప్రపంచమంతా ముంగ్దాల్ అని పిలిచే ఇష్టమైన స్నాక్ ఐటెం పెసలు ఇందులో ప్రోటీన్ క్యాల్షియం ఫాస్ఫరస్ ఇంకా కొన్ని విటమిన్లు ఉంటాయి. మంచి పోషక విలువల ఉన్న ఆహారపదార్ధము పెసలు ఈ పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పెసలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. వీటిలో విటమిన్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

ఇందులో విటమిన్ బి విటమిన్ సి ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇక మరొక ఆహార పదార్ధం వేరుసెనగ గింజలు: ఒక కోడి గుడ్డుకి సమానమంత బలం ఉంటుంది. శరీరానికి మేలు చేస్తాయి. వేరుశనగలు అలర్జీని కలుగచేసే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి వేరుశనగ నూనె కూడా పడదు ఈ పల్లీలు అందరికీ పడను వాళ్ళు వాటికి కాస్త దూరంగా ఉండడమే మంచిది. నిజానికి వీటి వాడకం మన భారతదేశం అలాగే చైనాలోనే ఎక్కువగా ఉంటాయి. వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఆమ్లగుణం పెరుగుతుంది. అటువంటి గుణాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఏ అనారోగ్యం రాకుండా ఎప్పుడు తాజాగా ఆరోగ్యంగా ఉంచుతుంది..

ఈజీ గ బొంబాయి శనగలు ఇంట్లో నే చేసుకోండి || easy bombay senagalu recipe in  Telugu || chinni's recipes - YouTube

ఇక మరొకటి బాదంపప్పు ఈ బాదం వల్ల శరీరానికి తగినంత కాల్షియం లభిస్తుంది. పాలల్లో ఉన్నట్లే బాదం లో కూడా నాలుగోవంతు క్యాల్షియం ఉంటుంది. అందుకే చిన్న పిల్లలకి ప్రతిరోజు రెండు బాదం పప్పులు నానబెట్టినవి తొక్క తీసిన మరి ఇస్తూ ఉంటారు. పాదంలో ఫాస్పరస్ శాతం కూడా అధికంగా ఉంటుంది. అది మన శరీరంలోని ఎముకలని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని చక్కర స్థాయిని సైతం బాదంపప్పు నియంత్రిస్తూ ఉంటుంది. కానీ బాదంపప్పుని నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అందుకే బాదంపప్పుతో వచ్చే లోపాలు కూడా రాకుండా ఈ పోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుంది.. మంచి సెనగలు; శనగల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనితో ఎముకలు

ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. అలాగే శరీరం కూడా ఐరన్ ని ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య అనేది రాదు. బాదంపప్పు ఎండు ద్రాక్ష పల్లీలు పెసలు ఈ ఐదు గనక పరగడుపున అసలు వీటిని ఇలా తీసుకోవాలి. ఒక ఐదు బాదం పప్పులు, ఒక పది లేక పదిహేను పల్లీలు, పచ్చిశనగలు, పెసలు ఒక 10 నుంచి 15 వరకు ఎండు ద్రాక్ష వీటన్నిటిని రాత్రి నానబెట్టుకోవాలి. ఇందులో ఎండు ద్రాక్షని విడిగా నానబెట్టాలి. మిగిలినవన్నీ కలుపుకొని నానబెట్టుకోవాలి. ఇక ఉదయం తాగితే చాలా ఆరోగ్యం చాలా మిగిలినవి కూడా బాదంపప్పు తొక్క తీసేసి అవన్నీ కనుక పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని రకాల విటమిన్స్ అలాగే కాల్షియం అలాగే మినరల్స్ అలాగే ఎన్నో రకాల ఖనజాలు లభిస్తూ ఉంటాయి. ఇవన్నీ పరగడుపున మాత్రమే తీసుకోవాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది