Health Benefits : ఈ రెండు కలిపి తినండి చాలు.. ఇక ఎప్పటికీ ఆస్పత్రికి వెళ్ళరు… అధిక బరువు కూడా తగ్గుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ రెండు కలిపి తినండి చాలు.. ఇక ఎప్పటికీ ఆస్పత్రికి వెళ్ళరు… అధిక బరువు కూడా తగ్గుతారు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :28 November 2022,6:30 am

Health Benefits : మనం ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎన్నో రకాల వ్యాధులతో ఇబ్బంది పడడం మనం కల్లారా చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వలన చాలామంది అధిక బరువు కూడా పెరిగిపోతూ ఉంటారు. వాటిని తగ్గించుకోవడం కోసం పదేపదే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మనం వీటి కోసం ఎన్నో లక్షల ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ ఎటువంటి ఫలితం ఉండదు.. అలాంటి వారికి ఆస్పటల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈ రెండిటిని కలిపి తీసుకొని అన్ని సమస్యలు తగ్గించుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి. దానికోసం ముందుగా 20 ఎల్లిపాయలు పొట్టు తీసి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బలు తేనెను అవి మునిగేంత వరకు పోసుకోవాలి. ఈ వెల్లుల్లి తేనే బాగా కలుపుకొని ఏదైనా గాజు సీసాలో పెట్టి వారం రోజులు వరకు నానబెట్టుకోవాలి.

వారం రోజులు తర్వాత వెల్లుల్లి రెబ్బలు బాగా మెత్తబడి పోతాయి. అప్పుడు ప్రతిరోజు రెండు చొప్పున ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన శరీరంలోని వచ్చే ఎన్నో రకాల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు ఇంకా ఎన్నో రకాల సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఎసిడిటి, గ్యాస్ లాంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. అలాగే శరీరంలో ఇన్ఫర్మేషన్ తగ్గించడంలో ఈ వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వు కూడా కరిగిపోతుంది. శరీరంలో అధిక కొవ్వు ఉండటంవల్ల గుండె సంబంధిత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కావున ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శరీరంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఈజీగా తగ్గించుకోవచ్చు.

health benefits of simple weight loss diet plan

health benefits of simple weight loss diet plan

శరీరంలో ఉండే ఇన్ఫర్మేషన్, నొప్పులు, వాపులు ఇలాంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. అలాగే ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నట్లయితే వాటిని తగ్గించటం ఈ ఎల్లుల్లికి సులభంగా. అలాగే ఇన్ఫెక్షన్స్ స్కాల్పులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించి కొత్త జుట్టు మొలవడానికి ఉపయోగపడుతుంది. వారం రోజులలో వద్దు అనుకున్న వాళ్లు 200 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు మునిగే వరకు స్పూన్ తేనెలో కలిపి వేసుకోవాలి. ఈ విధంగా చేసిన సరే మంచి రిజల్ట్ ఉంటుంది. వెల్లుల్లి నిత్యం తీసుకోవడం వల్ల ముఖంలో ముడతలు కూడా తగ్గిపోతాయి. వెల్లుల్లి ఇలా వాడడం వలన ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. వీటిని ఏ వయసు వారైనా సరే వాడుకోవచ్చు. దీనిని తీసుకోవడం వలన ఇక ఎప్పటికీ ఆస్పత్రికి వెళ్ళవలసిన అవసరం రాదు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది