Categories: HealthNewsTrending

Water Apple : ఈ సీజన్ లోనే దొరికే ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి.. దీని రహస్యం తెలిస్తే షాక్ అవుతారు?

Water Apple : వాటర్ యాపిల్.. దీన్నే రోజ్ యాపిల్ లేదా గులాబీ యాపిల్ అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇదే పండును బెల్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఈ పండు ఎక్కువగా ఇండియా, ఇండోనేషియా, మలేషియాలో పండుతుంది. ఇది చూడటానికి అచ్చం జామపండులా ఉంటుంది. అలాగే.. బాగా పక్వానికి వస్తే.. గులాబీ రంగులో ఉంటుంది ఈ పండు. కొన్ని పండ్లు పసుపు రంగులో, మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పండును తింటే.. చాలా రుచిగా ఉంటుంది. అలాగే.. కొద్దిగా తీపి, కొద్దిగా చేదు రుచితో ఉంటుంది ఈ పండు.

health benefits of water apple telugu

చూడటానికి ముద్దుముద్దుగా ఉండే ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఈ పండు ద్వారా లభిస్తాయి. వాటర్ ఆపిల్ ఈ సీజన్ లోనే ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. ఈ పండు అంతట దొరకదు. కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది. అందుకే ఈ పండు ఎక్కడ కనిపించినా అస్సలు వదలొద్దు. వెంటనే దీన్ని తీనేయాలి.

health benefits of water apple telugu

Water Apple : వాటర్ యాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంట్లో ఉండే విటమిన్లు, మినరల్స్.. ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అతి తక్కువగా ఉండటంతో.. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే.. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి. దీన్ని మాంచి రోగనిరోధక బూస్టర్ అని కూడా పిలుస్తారు.

health benefits of water apple telugu

ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. దంతాలను బలంగా చేస్తుంది. చిగుళ్లను గట్టిగా చేస్తుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. పలు రకాల బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈపండులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది గుండె జబ్బులను రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ నుంచి రక్షణ పొందడానికి కూడా ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి. క్యాన్సర్ కణాలను ఈ పండు నాశనం చేస్తుంది. ఈ పండును నిత్యం తీసుకుంటే.. దాదాపు అన్ని రోగాలు నయం అవుతాయి. ఎంతో ఆరోగ్యవంతులు అవుతారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు స‌రిగా ఆక‌లి వేయ‌డం లేదా.. అయితే ఈ చిన్న చిట్కాల‌తో మీ ఆక‌లిని పెంచుకోండి

ఇది కూడా చ‌ద‌వండి ==> Salt : మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారా… అయితే జబ్బులు రావ‌డం గ్యారెంటీ…!

ఇది కూడా చ‌ద‌వండి ==>  హై బీపీ వ‌ల్ల మీరు ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే మీరు ఈ ఆహార‌ప‌ద‌ర్థాలు తిన‌లేద‌ని అర్థం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> క్యాప్సికం గురించి అసలు నిజం తెలిస్తే.. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు..!

Recent Posts

Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక

Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…

29 minutes ago

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

1 hour ago

Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ త‌ప్పులు చేస్తే స‌మ‌స్య‌లు తప్పవు..!

Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…

2 hours ago

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

11 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

12 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

14 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

16 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

18 hours ago