మీకు సరిగా ఆకలి వేయడం లేదా.. అయితే ఈ చిన్న చిట్కాలతో మీ ఆకలిని పెంచుకోండి
health tips of : మనం అన్నం కడుపు నిండా పుష్టిగా తింటేనే మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొంతమందిలో ఆకలి బాగ ఉంటుంది . ఆకలి బాగ ఉన్నవారు ఎదైనాసరే చాలా ఇష్టంగా తినగలుగుతారు . వీరికి ఆరోగ్యం బాగుంటుంది. మరి కొందరిలో ఆకలి బాగ వేయదు. ఆకలి బాగ కానివారు ఎదికూడా వారికి అసలు తినాలనిపించదు . కావునా వీరికి ఆకలి తగ్గితే ఆందోళన ,డిప్రెషన్ , ఒత్తిడి, వంటి ఆనారోగ్య సమస్యలు వస్తాయి. తద్వారా భ్యాక్టిరియా ఇన్ ఫేక్షన్లు , కిడ్ని సమస్యలు, డెమెంటియా, వంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే ఆకలి లేకపోవడం వలన బరువుని చాలా త్వరగా కొల్పోతారు . ఆకలి బాగ కావాలన్నా , మనము ఈ సమస్యల నుండి బయట పడాలన్నా, ఇష్టమైనవి తినాలన్నా మనం ఎం చేయాలో తేలుసుకొవాలంటే చాలా సులబమైన పద్ధతిలో ఈ చిట్కాలను పాటించాలో తేలుసుకుందాం….,
health tips of : 1) . నల్ల మిరియాలు : నల్ల మిరియాలు మనందరికి తేలుసు . ఇవి మన కృష్ట్నా పటనం ఆనంధయ్య గారు కరోనా ఆయుర్వేద మందులో విటిని కూడా ఉపయోగించారు. అంతే కాదు ఈ నల్ల మిరియాలను చాలా కాలం నుంచి ఆయుర్వేద వైధ్య విదానంలో ఎప్పటిను్చో వాడబడుతుంది. ఈ మిరియాలను తిసుకొవడం వలన గ్యాస్ ప్రాబులమ్స్ రాకూండా చేస్తాయి. అంతే కాదు జిర్ణశక్తిని పెరిగేలా చేసి ఆకలి బాగా అయ్యెలా చేస్తాయి. విటిలో ఉండే ఔషధగుణాలు ఉండటం వలన మనకు రుచికళికలను ప్రభావితం చేస్తాయి. కావునా జిర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తిని పెంచుతుంది. దిని వలన జిర్ణశక్తి కూడా
మేరుగు పడుతుంది. ప్రతి రోజూ ఒక చిట్కాని పాటించండి . ఆ చిట్కాని ఎంటంటే ఒక టీ స్పూన్ భేల్లం పోడి , అర టీ స్పూన్ మిరియాల పోడిని కలిపి రోజూ ఒక్కసారి తినాలి. తరువాత మనకు కొన్ని రోజూల పాటు ఇలా తింటువస్తే మంచి ఫలితం ఉంటుంది.
health tips of : 2) . యాలకులు : ఇవి జిర్ణ రసాలను ఉత్పత్తి చేయడమే కాక , ఆకలి బాగ అవ్వాలన్నా ఈ యాలకులు బాగా పనిచేస్తాయి. రోజూ ఉదయం మరియు సాయంత్రం సమయంలో భోజనానికి మందు ఒకటి లేదా మూడు యాలకులను అలాగే నమిలి మింగాలి. ఇలా చేయడం వలన ఆకలి బాగా అవుతుంది. అలాగే మనం ` టీ` కొసం డీకాషన్ ను కాసినప్పుడు అందులో ఒకటి లేదా మూడు యాలకును ధంచి వేయడంవలన మంచి సువాసనతో పాటుగా మంచి రూచి కూడా ఉంటుంది. ఇలా చేయడంవలన కూడా మంచి ఫలితం ఉంటుంది.
health tips of : 3. అల్లం : మనం ప్రతి రోజూ అల్లంను అన్ని వంటకాలలో వాడుతాము. దినిలో కూడా చాలా ఔషధగుణాలను కలిగి ఉంది. ఈ అల్లం వలన మనకు కడుపు నోప్పిని తగ్గిస్తుంది. అంతే కాదు ఆకలి పెరగటంలోను కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అజిర్ణ సమస్యల నుంచి బయటపడెస్తుంది.
health tips of : 4 సైంధవ లవణంను చిటేకేడు తిసుకోని అందులో ఒక అర టిస్పూను అల్లం రసం కలిపి రోజూ భోజనానికి ఒక అర గంట తరువాత తిసుకొని , 10 రోజూల పాటు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
health tips of : 5 ఉసిరి : ఈ ఉసిరి జిర్ణ సమస్యల వలన ఆకలి తగ్గిన వారికి ఇది ఒక ధివ్వ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ – సి ,రోగనిరోదక శక్తిని పెంచుతుంది. లివర్ లోకి చేరిన వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపాడానికి ఈ ఉసిరి ఎంతో సహయపడుతుంది. రెండు టీ స్పూనుల ఉసిరి రసంను , ఒక టీ స్పూనుల తేనేను , మరియు ఒక టీ స్పూనుల నిమ్మరసాన్ని, ఒక గ్లాస్ నీటిలోను పోసి బాగా కలిపి ప్రతి రోజూ ఉదయం పరిగడపున తిసుకుంటే చాలా మంచిది. ఈలా కొన్ని రోజుల పాటు చేస్తే ఆకలి బాగా పెరిగి . బాగా తినడం వలన శరిరం బలంగా ఉంటుంది.
health tips of : 6 వాము : చాలా వరకు అన్ని జిర్ణ సమస్యలను తగ్గించాడానికి వాము బాగా పనిచేస్తుంది. జిర్ణాశయంలో కి ప్రవెశించే ఆహరాన్ని సరిగా జిర్ణం చేసేఅందుకు అవసరం అయ్యే ఎంజైములను , యాసిడ్లను ఉత్పత్తిచేసేందుకు ఈ వాము ఉపయోగపడుతుంది. రేండు లేదా మూడు టీ స్పూనుల వామును తిసుకొని . దానిని ఒక గ్లాస్ లో నిమ్మరసంను కూడా కొద్ధిగా తిసుకొని అందులో ఈ వామును కలపాలి . అది కొద్ధిసేపటికి మెత్తగా పోడిలా మారుతుంది. తరువాత కొద్ధిగా నల్ల
ఉప్పును వేసి బాగా కలిపి , ఈ మిశ్రమాన్ని రోజుకు రేండు సార్లు గోరువేచ్చని నీటితో తిసుకొవడం వలన ఆకలి బాగా పెరుగుతుంది. అంతే కాదు రోజూ మనం అర టీ స్పూను వామును బోజనానికి ముందు నోటిలో వెసుకొని బాగా నమిలి మింగాలి , ఇలా చేస్తే కూడా ఆకలి బాగా పెరుగుతుంది. ఇవధమైన చిట్కాలను పాటించండి . ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండండి.