Urad Dal : ఈ పప్పు దేవుడిచ్చిన ఔషధం… అస్సలు మిస్ అవ్వకండి, ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు… తెలిస్తే షాకే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Urad Dal : ఈ పప్పు దేవుడిచ్చిన ఔషధం… అస్సలు మిస్ అవ్వకండి, ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు… తెలిస్తే షాకే…?

 Authored By ramu | The Telugu News | Updated on :7 March 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Urad Dal : ఈ పప్పు దేవుడిచ్చిన ఔషధం... అస్సలు మిస్ అవ్వకండి, ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు... తెలిస్తే షాకే...?

Urad Dal : మనకు అందుబాటులో ఎన్నో పప్పు దినుసులు మార్కెట్లలో లభిస్తున్నాయి. ప్రతి ఒక పప్పుని మనం వంటల్లో వినియోగిస్తూ ఉంటాం. అసలు పప్పులలో ఎన్నో ప్రోటీన్స్ మరియు పోషకాలు ఉంటాయి. అటువంటి పప్పులో మినప్పప్పు ఒకటి. మినప్పప్పు ఎంతో రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనకు అందిస్తుంది. పోషకాలను నిండి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. హలో విటమిన్ బి కూడా అధికంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మినప్పప్పు , ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం లాంటి జబ్బుల నివారణకు ఈ పప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, మినప్పప్పును తీసుకోవడం వల్ల తలనొప్పి, జ్వరం, ఇంప్లమేషన్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంకా మినప్పప్పు వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు…

Urad Dal ఈ పప్పు దేవుడిచ్చిన ఔషధం అస్సలు మిస్ అవ్వకండి ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు తెలిస్తే షాకే

Urad Dal : ఈ పప్పు దేవుడిచ్చిన ఔషధం… అస్సలు మిస్ అవ్వకండి, ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు… తెలిస్తే షాకే…?

Urad Dal  మినప్పప్పు లోని ఔషధ గుణాలు

మినప్పప్పు లో, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, వంటివి మినప్పప్పులో పుష్కలంగా లభిస్తాయి. దీనిని తరుచూ తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఇది సరిచేస్తుంది. తద్వారా ఐరన్ పెరుగుతుంది. మినప్పప్పు తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే నాడీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. నాడీ బలహీనత, పాక్షకపక్షవాతం, ముఖపక్షవాతం, ఇతర రుగ్మతుల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలను ఉపయోగిస్తారు. ఈ మినప్పప్పు లో గ్లూకోజ్ స్థాయిలు కూడా నియంత్రించే శక్తి ఉంటుంది. వ్యాధిగ్రస్తులకు మినప్పప్పు ఎంతో మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.ఇంకా బరువు తగ్గాలి అనుకునే వారికి మినప్పప్పు మంచి ఆహారం. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు కిడ్నీలను కాపాడటానికి మినప్పప్పు ఎంతో ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం, మినప్పప్పు గ్లూకోజుల స్థాయిలను తగ్గించుటకు ఎంతో బాగా సహాయపడుతుంది తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఔషధం.

నల్ల మినప్పప్పు చర్మానికి ఎంతో మంచిది. ఏర్పడిన నల్ల మచ్చలు, మొటిమలు వంటివి కూడా ఏర్పడకుండా చర్మాన్ని కాపాడుతుంది. చర్మంపై మంటను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం మెరుస్తూ కాంతివంతంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేయటానికి ఈ మినప్పప్పు ఎంతో ఉపయోగపడుతుంది. చర్మానికి మరింత ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని తీసుకురావడానికి కూడా ఏమైనా పప్పు ఎంతో సహాయపడుతుంది. ఈ నల్ల మినప్పప్పును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొలెస్ట్రాల స్థాయిలు కూడా ఇట్లే తగ్గిపోతాయి. ఇలా చేస్తే గుండె జబ్బులు కూడా దూరం అవుతాయి. అప్పులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగు కదలికలను కూడా బాగా సులువుతరమయ్యేలా చేస్తుంది. ఇతర కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోవడానికి సహాయపడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది