Health Tips : దివ్య ఔషధంలా పనిచేసే ఈ పొడి కేవలం అర స్పూన్ తో డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారికి బెస్ట్ టిప్.!
Health Tips : డయాబెటిస్, అధిక బరువు వీటితో ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ప్రయత్నాలు చేసిన ఈ అధిక బరువు, డయాబెటిస్ నుండి ఉపశమనం కలగడం లేదు. అయితే ప్రాచీన కాలం నుండి వస్తున్న కొన్ని చూర్ణాలు వాడడం వల్ల ఈ రెండు వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఆ చూర్ణాలేంటి ఎలా వాడాలో చూద్దాం. త్రిఫల చూర్ణం దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఈ చూర్ణంతో ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. సహజంగా ఈ పొడి ఆయుర్వేదం దుకాణంలో అందుబాటులో ఉంటుంది. లేదా మీకు ఆయుర్వేదం షాప్ చూర్ణం వద్దు అనుకునేవారు. షాపులలో ఈ త్రిపుల చూర్ణానికి సంబంధించిన కాయలు దొరుకుతూ ఉంటాయి అవి కూడా తెచ్చుకొని ఇంట్లోనే ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. అయితే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఈ మూడింటిని అరగ రాయిని తీసుకొని ఈ మూడు కాయల చూర్ణం తీసి కలిపి త్రిఫల చూర్ణంల తయారు చేసుకుని ఈ పొడిని నీటిలో కలిపి నిత్యము రాత్రి టైంలో తీసుకోవచ్చు.
అలాగే తేనెతో కలిపి తీసుకోవచ్చు అదేవిధంగా పాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పొడిని ఎక్కువ మోతాదులో కలపకూడదు. కేవలం ఐదు గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా బరువు తగ్గాలి అనుకునేవారు. ఈ పొడిని ఉదయం ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడి 5 గ్రాములు కలిపి తాగడం వలన శరీరంలో అధిక కొవ్వు కరిగిపోతుంది. ఇలా తీసుకోవడం వలన అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది. ఇలా తీసుకోవడం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఇది గ్లూకోజ్ గా మార్పు చెంది రోగ నిరోధక శక్తిని అందజేస్తుంది.
అందుకే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సహజ కార్బోహైడట్లుగా మార్పు చెందడం జరుగుతుంది. అందుకే కార్బోహైడెడ్లను గ్లూకోస్ గా మార్పు చెందుతుంది. మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ గా మారలేదు అందుకే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఆపుతుంది. ఈ పొడి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కూడా అదుపులో ఉంచుతుంది. ఈ మధ్యకాలంలో దీనిపై పరిశోధన చేయడం వలన ఈ సమాచారంబయటికి వెలువడింది. అదేవిధంగా ఇన్సులిన్ నిరోదకథను తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ ని యాక్టివ్ గా చేస్తుంది. ఈ త్రిపుర చూర్ణం అల్ప అమైలేస్ ను తగ్గిస్తుంది.