Health Tips : మందార పువ్వులలో ఉన్న రహస్యాలు మీకు తెలిస్తే షాక్ అవుతారు…!!
Health Tips : మందార పువ్వులు దాని ఆకులు అంటే సహజంగా జుట్టు కోసం వాడుతూ ఉంటారు అనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మందార పూలను ఎక్కువగా పూజలకు వాడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో డెకరేషన్ కోసం పెంచుతూ ఉంటారు. అయితే ఈ పువ్వులు పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యం, అందం విషయంలో కూడా ఎంతో సహాయపడుతుంది అన్న విషయం కొంతమందికే తెలిసే ఉంటుంది. మందార పువ్వులు జుట్టు చర్మంతో సహా ఎన్నో ఆరోగ్య సంబంధిత సమస్యలకి కూడా ఉపయోగపడుతుంది. దీనిలోని ఔషధ గుణాలు అధిక రక్తపోటు మధుమేహం సమస్యలు కు కూడా ఉపయోగకరంగా మారాయి.
మందారంలో కార్బోహైడ్రేట్ ప్రోటీన్ విటమిన్ సి, కొవ్వు, ఐరన్ ,క్యాల్షియం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మందార సారం యాంటీఇన్సులిన్ రెసిడెన్స్ గుణాలు కలిగి ఉందని అలాగే బ్లడ్ లో అధిక షుగర్ ఇన్సులిన్ లెవెల్స్ ను తగ్గిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. జుట్టు పెరుగుదలకు మందార పువ్వులు మందార ఆకులు జుట్టు ఆరోగ్యానికి ఉపయోగకరమైన గుణాలు కలిగి ఉంటాయి. మందార పువ్వులు ఆకులు సహజ వర్ణ ద్రవ్యం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.ఈ పువ్వులు ఆకులను వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేయడం
వలన జుట్టు ఎదుగుదలపై బాగా ప్రభావంతంగా పనిచేస్తుంది. మందార మొక్కలలో స్లేష్మ భాగాలు ఎక్కువగా ఉన్నందున పాలీశాఖ రైడ్ ల సమూహానికి చెందినవి. వీటి ఆకులను చర్మవ్యాధులకి కూడా వాడుతుంటారు. మందార మ్వుకేలేజ్, విక్స్ ట్రాక్ లో వాడుతుంటారు. ఇది వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. అలాగే చర్మం మెరిసిపోయేలా తయారు చేస్తుంది.. చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందార పువ్వులు, ఆకులు కేవలం అందం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మందార పూలలో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.