Health Tips : దీన్ని తిన్నారంటే… గ్యాస్ ట్రబుల్ క్షణాల్లో మాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : దీన్ని తిన్నారంటే… గ్యాస్ ట్రబుల్ క్షణాల్లో మాయం…!

Health Tips : ప్రస్తుతం చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం ఇలా ఎన్నో కారణాల వలన గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. మనం తినే ఆహారాలలో ముఖ్యంగా చింతపండు తినడం వలన గ్యాస్టిక్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. చింతపండు అనేది నేషనల్ లాగ్జెటివ్. ఇది ప్రేగులో కదలికలు ఏర్పడి లూస్ మోషన్స్ అవ్వడానికి కారణం అవుతుంది. చింతపండు అనేది ‌ ఎస్డిక్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 October 2022,6:30 am

Health Tips : ప్రస్తుతం చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం ఇలా ఎన్నో కారణాల వలన గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. మనం తినే ఆహారాలలో ముఖ్యంగా చింతపండు తినడం వలన గ్యాస్టిక్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. చింతపండు అనేది నేషనల్ లాగ్జెటివ్. ఇది ప్రేగులో కదలికలు ఏర్పడి లూస్ మోషన్స్ అవ్వడానికి కారణం అవుతుంది. చింతపండు అనేది ‌ ఎస్డిక్ నేచర్ కలది. దీనివలన కడుపులో ఇరిటేషన్ వస్తుంది. చింతపండు మన శరీరంలో యాంటీ బాడీస్ యొక్క ఆక్టివిటీలు తగ్గించేస్తుంది. ఏ వంటలో చేసిన దాని వలన గ్యాస్ట్రిక్ కూడా వస్తుంది.

చింతపండు వేసిన వంటల్లో బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు ఎక్కువగా పడుతుంది. దీనివలన దంతాలపై ఉన్న అనామిల్ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల పళ్ళ తీపులు, చెవి లాగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు చింతపండును తినడం మానేయాలి. చింతపండుకు బదులుగా మలబార్ చింత పండును వంటల్లో వాడుకోవచ్చు. చిన్న ఉసిరికాయ లాగా ఇవి చెట్టుకి కాస్తాయి. ఇవి మగ్గిన తర్వాత ఎండబెడితే నల్లగా మారుతాయి. ఇవి ఎక్కువగా కాశ్మీర్ లాంటి చల్లటి ప్రదేశాలలో దొరుకుతాయి. 100 గ్రాములు మలబార్ చింతపండు తీసుకుంటే 40 గ్రాములు క్యాలరీల శక్తి లభిస్తుంది.

Health Tips on Malabar tamarind

Health Tips on Malabar tamarind

కార్బోహైడ్రేట్స్ 4 గ్రాములు, ఫ్యాట్ 0.5%, ప్రోటీన్ 1గ్రామ్, ఫైబర్ రెండు గ్రాములు ఉంటాయి. మలబార్ చింతపండు తినడం వలన కొవ్వు ఎక్కువగా పేరుకున్న భాగాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. మలబార్ చింతపండులో ముఖ్యంగా ఐదు ఆరు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫైటో స్టెరాయిడ్స్ ఆల్కలాయిడ్స్, పెక్టిన్స్, కౌమారన్స్, టానిన్స్ ఉంటాయి. క్యాన్సర్, ఆటో ఇమ్యునో డిజార్డర్స్ రాకుండా ఈ మలబార్ చింతపండు యాంటీ ఆక్సిడెంట్ గా బాగా ఉపయోగపడుతుంది. పొట్టలో అల్సర్ రాకుండా ఈ మలబార్ చింతపండు సహాయపడుతుంది. మలబార్ చింతపండు లో ఉండే యాక్టివ్ కెమికల్ కాంపౌండ్స్ లివర్ సేల్స్ ని నార్మల్ గా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మగవారిలో స్పెర్మ్ కౌంటింగ్ పెంచేలా ఇది చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది