Health Tips : ఈ చైనా రోగం మీ గుమ్మం తొక్కేలోపు ఈ ఆకు మీ ఇంట్లో ఉంటే మీరు ఫుల్ సేఫ్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ చైనా రోగం మీ గుమ్మం తొక్కేలోపు ఈ ఆకు మీ ఇంట్లో ఉంటే మీరు ఫుల్ సేఫ్…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 December 2022,7:00 am

Health Tips : మన శరీరంలోకి వైరస్ బ్యాక్టీరియాల్ వెళ్లినప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియాల్ వచ్చాయి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చే కణాలను టీ హెల్పర్సన్ సెంటర్ హైవేలో కూడా పోలీస్ పెట్రోలింగ్ అని వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా.. ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటి తిరుగుతున్నారు ఇట్లాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అలాగే మన శరీరంలో కూడా ఇట్టి హెల్పర్స్ వైరస్ బ్యాక్టీరియాల్ కనబడిన వెంటనే మన శరీరంలో వాటిని చంపేసి మింగేసి తినేవని రక్షణ వ్యవస్థను అలెర్ట్ చేసేసి ఆక్టివేట్ చేసే ఇలా యాక్టివేట్ బాగా చేయటానికి అలాగే ఈ వైరస్ బ్యాక్టీరియల్ తినేయటానికి మాక్రో ఫేస్ కణాలు నెంబర్ వన్ గా ఉపయోగపడుతుంది. బాగా పెంచడానికి అద్భుతంగా ఒక ఆకు పనికొస్తుంది. తెలుగులో మనం తెలుసుకుంటూ ఉంటాం.

కదా ఈ ఆకు పొడి తీసుకోవడం వల్ల మైక్రోఫేస్ కణాలు బాగా యాక్టివ్ అయ్యి రంగంలోకి దిగి ఈ వైరస్ బ్యాక్టీరియాల్ని ఎక్కువ మొత్తంలో పట్టుకుని మింగేసి చంపేస్తే యిఅన్నమాట అందుకని ఇప్పుడు మనం చూడండి చిన్నప్పుడు పదివేలకి గోల్డ్ ఫింగర్స్ అని గోట్టాలని పెట్టుకొని సరదాగా తినేస్తాం చూడండి. ఇలాంటి పనిచేసే మైక్రో ఫేస్ కణాలు యాక్టివిటీని పెంచడానికి అవి చూడగా పనిచేయటానికి ఎక్కువ సంఖ్యలో వైరస్ బ్యాక్టీరియాల్ని మింగేసి తినేసేయటానికి పునర్నవ ఆకు అద్భుతంగా పనికొస్తుంది. దీనిలో ఉపయోగాలు ఏంటి అన్నారంటే ఇందులో పున్నమిన్ మరియు పర్సెట్టింగ్ అనే రెండు కేమికల్ కాంపౌండ్స్ బాగా ఎక్కువ ఈ పొడిలో ఉన్నాయి. కణాలు యాక్టివిటీ బాగా ఇంక్రీజ్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి స్ట్రెస్ కారణమవుతూ ఉంటుంది.

Health Tips on White galijera leaf

Health Tips on White galijera leaf

కూడా ఈ తెల్ల గంజేరు ఆకూ ఉపయోగపడుతుంది. మరి తెల్ల గంజేరు ఆకు మరి సిటీలో ఉండే వారికి పునర్నవ ఆకు దొరకదు కదా.. అప్పుడు మార్కెట్లో దొరికే పొడి సుమారుగా 80 రూపాయలుకు లభిస్తుంటుందట. అది తెచ్చుకొని రెండు స్పూన్లు తీసుకుని ఒక గ్లాస్ వాటర్ లో వేసి మరిగించేస్తే ఆ ఆకులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఇవి కషాయం లాగా వచ్చేస్తాయి. ఈ ఆకుపై పరిశోధన చేసి నిరూపించిన వారు 2014 సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పంజాబ్ వారిది స్పెషల్ గా దీని మీద పునర్నావ మీద పరిశోధన చేసి ఇవ్వడం జరిగింది. ఆకులనీ గురించి చెప్పేవారు గాని మీ అందరికి కూడా చెప్తుంటారు కానీ ఏమీ అనేది సైంటిఫిక్ డేటా తోటి మీకు ఇస్తే బాగుంటుందని నేను ఈ పరిశోధన చేసి మరి మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఆకు గొప్ప ఔషధాలు ఉన్నాయి కాబట్టి అందరూ దీనిని వాడుకుంటే చాలా బాగుంటుంది..

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది