Hairfall : మీ జుట్టుకు పట్టు లాంటి నిగారింపు రావాలంటే… ఈ ఒక్క నూనెను ట్రై చేయండి చాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hairfall : మీ జుట్టుకు పట్టు లాంటి నిగారింపు రావాలంటే… ఈ ఒక్క నూనెను ట్రై చేయండి చాలు…!!

 Authored By ramu | The Telugu News | Updated on :24 September 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Hairfall : మీ జుట్టుకు పట్టు లాంటి నిగారింపు రావాలంటే... ఈ ఒక్క నూనెను ట్రై చేయండి చాలు...!!

Hairfall  : మీరు జుట్టు సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే అది మీకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు మరియు ఒత్తెన నల్లని జుట్టు కోసం కొన్ని చిట్కాలు చాలా అద్భుతంగా పని చేస్తాయి. అయితే కొన్ని నూనెలు జుట్టు మెరుపు మరియు పెరుగుదలకు కూడా హెల్ప్ చేస్తాయి. దీని కోసం మీరు రసాయన నూనెలను వాడకుండా మీ జుట్టుకు తేలికపాటి ప్రభావంతమైన మూలికల నూనెను అప్లై చేస్తే ఎంతో మంచిది. ఇది మీ జుట్టుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగించవు. అంతేకాక ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది…

జుట్టు ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మందార నూనె ఎంతో ప్రభావంతంగా పని చేస్తుంది. అయితే మీ ఇంట్లో పెరిగే అందమైన మందార పువ్వులు మీ జుట్టును ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎర్రమందార పువ్వులను ఎన్నో రకాల నూనెలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. కావున మందార ఆకులు మరియు పువ్వులతో తయారు చేసినటువంటి నునేను జుట్టుకు అప్లై చేసుకోవటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు అద్దుతాయి. అయితే ఈ మందార నూనెలో యాంటీ ఆక్సిడెంట్సు గుణాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ సి,అమైనో ఆమ్లం మీ జుట్టును పునరుద్ధరించటంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మందార నూనె అనేది జుట్టు మెరుపును పెంచడమే కాకుండా జుట్టు పెరుగుదలలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మీ తలపై చుండ్రు తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మందార నూనె అనేది జుట్టు పెరుగుదలలో ఎంతో హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉండే అమినో యాసిడ్స్ మరియు విటమిన్ సి జుట్టు మూలాలను కూడా బలంగా చేస్తుంది. ఈ మందార నూనే ను జుట్టుకు అప్లై చేసుకుని మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరిగి జుట్టు ఎంతో బలంగా తయారవుతుంది…

Hairfall మీ జుట్టుకు పట్టు లాంటి నిగారింపు రావాలంటే ఈ ఒక్క నూనెను ట్రై చేయండి చాలు

Hairfall : మీ జుట్టుకు పట్టు లాంటి నిగారింపు రావాలంటే… ఈ ఒక్క నూనెను ట్రై చేయండి చాలు…!!

మరికొందరికి వచ్చే సాధన సమస్య ఏమిటి అంటే, పొడుగ్గా జుట్టు ఉన్నప్పటికీ జుట్టు ఒత్తుగా ఉండదు. అనగా జుట్టు సాంద్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. దీనివల్ల జుట్టు అనేది ఎంతో బలహీనంగా తయారవుతుంది. వీటిలో విటమిన్లు, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు చిట్లడం లాంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ మందార నూనె మార్కెట్లో కూడా మీరు కోరుకోవచ్చు. లేకుంటే మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి కోసం ముందుగా నాలుగు లేక ఐదు మాంధార పువ్వులను, మందార ఆకులు, పది కరివేపాకులు, 120 మి,లీ కొబ్బరి నూనె కూడా తీసుకోండి. తర్వాత మందార ఆకులను మరియు కరివేపాకులను పేస్టులా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రను తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి వేడి చేసుకుని దానిలో ఈ పేస్టును కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఆ నూనె చల్లారిన తర్వాత వడకట్టి తలకు అప్లై చేసుకోవాలి. ఈ నూనే ను కనుక మీరు రోజుకు తలకు అప్లై చేసుకొని మెసేజ్ చేస్తే జుట్టు పెరగడమే కాకుండా మెరుపు కూడా వస్తుంది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది