మన ఇంట్లో ఉన్నవాటితోనే ఇలా రోగనిరోదక శక్తి పెంచుకోండి
immunity boosterప్రస్తుతం మనం రోజూ చూస్తూనే ఉన్నాం.. వైరసులు ,బ్యాక్టీరియాలు వంటివి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూన్నాయి. ఇటువంటి సమయంలో మనం శరీరానికి వ్యాధి నిరోదక శక్తిని పేంచుకొవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా వ్యాది నిరోదక శక్తిని పేంచుకొవడానికి ఇలా చేయండి, పాలు ,పసుపు ,అల్లం లేదా సోంటి, మిరియాలు, బెల్లం వంటివి ఉపయోగించి ఈ చిన్న చిట్కాను పాటించండి గొంతు ఇన్ఫెక్షన్ ను తగ్గించుకొండి. తయారు విదానం : ముందుగా ఒక గిన్నెను తిసుకొని […]
immunity boosterప్రస్తుతం మనం రోజూ చూస్తూనే ఉన్నాం.. వైరసులు ,బ్యాక్టీరియాలు వంటివి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూన్నాయి. ఇటువంటి సమయంలో మనం శరీరానికి వ్యాధి నిరోదక శక్తిని పేంచుకొవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా వ్యాది నిరోదక శక్తిని పేంచుకొవడానికి ఇలా చేయండి, పాలు ,పసుపు ,అల్లం లేదా సోంటి, మిరియాలు, బెల్లం వంటివి ఉపయోగించి ఈ చిన్న చిట్కాను పాటించండి గొంతు ఇన్ఫెక్షన్ ను తగ్గించుకొండి.
తయారు విదానం :
ముందుగా ఒక గిన్నెను తిసుకొని దానిని గ్యాస్ పైన పేట్టి.. గ్యాస్ స్టవ్ ను ఆన్ చేసి ఆ గ్గిన్నెలొ ఒక గ్లాస్ పాలను పోసి, అవి మరుగుతున్నప్పుడు ఆ పాలలో ఒక టీ స్పూను మిరియాలు పొడి, చిటికెడు పసుపు, అల్లం చిన్న చిన్న ముక్కలగా కాని లేదా దంచుకొని వెయాలి.
సోంటి కొద్దిగా పొడి చేసుకొని వెయాలి. బెల్లం లేదా చెక్కర ఒక టీ స్పూను మరుగుతున్న పాలలో వేయాలి, ఈ మిశ్రమాన్ని ఒక 3 నిమిషాల పాటు బాగా మరగన్నివాలి. తరువాత ఆ పాలను వేడిగా ఉన్నప్పుడే తాగాలి.. ఇలా రోజూ ఉదయాన్నె పరిగడుపున లేదా సాయంత్రం ఇలా రోజూకు 1 సారి తాగాలి. ఇలా రోజూ చేస్తే మనకు గోంతు ఇన్ ఫేక్షన్ ఉంటే ఇది మంచి ఔషదంగా పనిచేస్తుంది, అంతేకాక మనలో వ్యాది నిరోదక శక్తిని పేంచుతుంది. వైరస్ లను ,భ్యాక్టియాలను నాశనం చేయాడానికి ఇది దివ్య ఔషదంగా పనిచేస్తుంది,
మరొక విషయం ఈ చిట్కాను పాలతోనె కాకుండా `టీ` `కాఫీ` లతో కూడా చేయవచు, పాలను ఇష్టపడని వారు `టీ` `కాఫీ` లతో చేయవచు, `టీ` `కాఫీ` లలో పసుపు తప్పా మిగతావన్ని వేసుకొవాలి.