Heart Attack : దీని తింటే హార్ట్ ఎటాక్ రావడం ఖాయం…!!
Heart Attack : ఈరోజుల్లో మనుషులు చూడటానికి చాలా ఆరోగ్యంగా దృఢంగానే కనిపిస్తున్నారు చాలామందిలో సడన్గా గుండె ఆగిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్ని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్న వివరాలను బట్టి చూస్తే మన ఆహారపు అలవాట్లే అర్ధాంతరంగా గుండెలు ఆగిపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. వాటిలో ముఖ్యంగా ఒక ఐదు ఆహార పదార్థాలను మనం తెలుసుకోబోతున్నాం అవేంటో అవి ఎలా మన ఆరోగ్యాన్ని హరించి వేస్తాయో వాటికి బదులుగా మనం ఏమేమి వాడాలో పూర్తిగా తెలుసుకుందాం. ఒకటి షుగర్ రెండవది మైదా, మూడోది వైట్ రైస్ నాలుగవది ఉప్పు ఐదోది పాలు అదేంటి పాలు చిన్న పిల్లలు కూడా తీసుకునే బలవర్ధకమైన ఆహారం కదా ఇదేలా విషయంగా మారుతుంది అనుకుంటున్నారా. అవును సరిగ్గా ఆలోచిస్తే ఆశ్చర్యపోయే సంగతులు మనకు కనిపిస్తాయి.
ముందుగా ప్రతిరోజు మనం కడుపు నింపే వైట్ రైస్ గురించి చూద్దాం. ఈరోజుల్లో చాలా రకాల రైస్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. షుగర్ రాదు పైగా ఆరోగ్యానికి మంచిదని ఈమధ్య చాలామంది ఎక్కువ అయితే ఈ వైట్ రైస్ వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైట్ రైస్ బదులు మిల్లెట్స్ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక రెండవ విష పదార్ధంగా మనం చెప్పుకోబడేది ఉప్పు. ఈ ఉప్పు ఎంత ప్రమాదకరమైనదో అందరికీ తెలిసిన విషయమే.. అయితే మరణాల సంఖ్య పెరగడానికి కారణం ఈ ఉప్పే. సోడియం శరీరానికి అత్యవసరమైనది దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన అకాల మరణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని వీలైనంతవరకు తగ్గిస్తే మంచిది. అయితే ఈ ఉప్పుకి బదులుగా కొన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు. షుగర్: షుగర్ అనేది ఆరోగ్యానికి ఎంత డేంజర్ అందరికీ తెలిసిన విషయమే. దీనికి బదులుగా చెరుకు రసం తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు.
కానీ షుగర్ అధికంగా తీసుకుంటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి బదులుగా తేనెను, ఖర్జూరాలను అలాగే చెరుకు రసాన్ని వాడినట్లయితే ఎటువంటి అనారోగ్యం సమస్యలు దరిచేరవు. మైదా: దీనిని ఎన్నో టిఫిన్ల రూపంలో దీనిని మనం కడుపులోకి పంపిస్తూనే ఉంటాం. దీనిలో జిగురు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి మన శరీరంలో ఈ మైదా జిగురు లాగా మన పేగులకు అతుకుతుంది. కాబట్టి మలబద్దక సమస్యలు ఉంటాయి. సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని బదులు మల్టీ గ్రైండ్న్ పిండిని వాడినట్లయితే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. పాలు; ఈ పాలను చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు తీసుకుంటూ ఉంటారు. అయితే స్వచ్ఛమైన గేదె పాలు అయితే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ప్యాకెట్ పాలు అన్ని కలితి జరుగుతున్నాయి. కాబట్టి ఈ పాల వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటికి బదులుగా గోధుమ పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు తీసుకోవచ్చు.