Health Benefits : కొవ్వును కరిగించి బరువును తగ్గించే అధ్భుతమైన టిప్.. మీ కోసమే!
Health Benefits : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పని ధ్యాసలో పడి సమయానికి తినడం లేదు. తిన్నా ఒకే చోట కూర్చొని విపరీతమైన బరువు పెరిగిపోతారు. అయితే ఉద్యోగాలు చేసే వాళ్లలో అది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా నైట్ ఫిష్టు చేసే వాళ్ల దినచర్య ఏ విధంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరి కంటే జీవితాన్ని ఎక్కువగా కోల్పోయేది నైట్ షిఫ్టు చేసే వాళ్లే. కుటుంబం పరంగా మరియు వ్యక్తి పరంగా కూడా జీవితాన్ని కోల్పోతారు. నైట్ డ్యూటీ చేసే వాళ్లకి ఎక్కువగా అనారోగ్యాలు వస్తాయి. వీళ్లు లైఫ్ లో 20 నుండి 30 శఆతం జీవితాన్ని కోల్పోతారు. వీళ్లు చేసే పెద్ద పొరపాటు పగలు కుటుంబంతో కలిసి ఆహారాన్ని మామూలుగానే తీస్కుంటారు.
అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఒబెసిటీ. ఎక్కువ మంది గ్యాస్ ట్రబుల్ లో బాధపడుతూ ఉంటారు. ఇర్రెగ్యూలర్ లైఫ్ స్టైల్ వలన ఎక్కువగా డయాబెటిస్ వస్తుంది. దీని వల్ల నిద్రలేమికి గురై… హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ప్రాబ్లం మరియు బ్యాడ్ ఫుడ్ వల్ల కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది.అలాగే అమ్మాయిల్లో నీటి బుడగగలు రావడం, సైకిల్స్ సరిగ్గా రాకపోవడం వంటి సమ్యలకు గురవుతారు. వీళ్ల లైఫ్ స్టైల్ లో చిన్న మార్పులు చేయడం ఆరోగ్యకరంగా ఉండవచ్చు. నైట్ డ్యూటీ నుంచి ఎ టైంకి ఇంటికి వచ్చిన ముందుగా ఆరేడు గంటలు నిద్ర పోవాలి. డ్యూటీలో సమయం ఉండే గనుల నాలుగు గంటల సమయంలో ఒఖ లీటర్ వాటర్ ను తీస్కొని పడుకునే లోపు మూత్ర విసర్జన చేయాలి.
దీన ద్వారా ఖాళీ కడుపుతో పడుకున్నప్పుడు ఎక్కువ సమయం నిద్ర పడుతుంది. నిద్ర లేవగానే ఒఖ కప్ వాటర్ తాగి మల విసర్జన చేయాలి. ఆ తర్వాత మధ్యాహ్న భోజనంలో పుల్కా మరియు ఆకు కూరలు తీస్కోవాలి. వీలైనంత వరకు కార్బో హైడ్రేట్ పదార్థఆలకు దూరంగా ఉండాలి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో చెరుకు రసం గానీ లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. రాత్రి డిన్నర్ సమయంలో మొలకెత్తిన గింజలను డ్రై నట్స్ ను ఆహారంగా తీస్కోవాలి. డ్రై నట్స్ తీసుకోవడం వల్ల మళ్లీ చాలా సమయం వరకు ఆకలి వేయదు. మరలా ఉదయం 11 గంటలకు ఆహారం తీసుకోకూడదు. ఈ విధంగా దిన చర్యలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉండవచ్చు.