Feet : బీకేర్ ఫుల్ : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే ఈ వ్యాధి లక్షణం అయ్యి ఉండవచ్చు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Feet : బీకేర్ ఫుల్ : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే ఈ వ్యాధి లక్షణం అయ్యి ఉండవచ్చు..!

Feet : ఈ దయానందన జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీటి కారణాలు మనం తినే ఆహారం కావచ్చు.. ఉండే విధానం కావచ్చు.. ఏదైనా అయి ఉండవచ్చు.. అయితే కొన్ని వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి యూరిక్ యాసిడ్. ఈ సమస్య వచ్చిందంటే కాళ్లలో నొప్పులతో ఇబ్బంది పడవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల చాలా ప్రమాదకరం. దీనివలన నరకం చూడవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ కు అధిక కాలం […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Feet : బీకేర్ ఫుల్ : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే ఈ వ్యాధి లక్షణం అయ్యి ఉండవచ్చు..!

Feet : ఈ దయానందన జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీటి కారణాలు మనం తినే ఆహారం కావచ్చు.. ఉండే విధానం కావచ్చు.. ఏదైనా అయి ఉండవచ్చు.. అయితే కొన్ని వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి యూరిక్ యాసిడ్. ఈ సమస్య వచ్చిందంటే కాళ్లలో నొప్పులతో ఇబ్బంది పడవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల చాలా ప్రమాదకరం. దీనివలన నరకం చూడవలసి ఉంటుంది. యూరిక్ యాసిడ్ కు అధిక కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. దాంతో దీర్ఘకాలం పాటు ఇబ్బంది పడవలసి వస్తుంది. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. వాటిని ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవడం వలన మంచి ఉపశమనం పొందవచ్చు. అయితే పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలు ద్వారా మొదటి దశలోని అధిక యూరిక్ యాసిడ్ ఉన్నట్లు గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..

శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ ఆసిడ్ అనేది ప్యూరిన్ అనే పదార్థం. దీన్ని విచ్చిన్నం ద్వారా ఏర్పడిన రసాయనం. ఇది ఆరోగ్యానికి అవసరమే కాకుండా ప్రమాదకరం కూడా. ఇది మీ శరీరంలో ఎంత ఉందో అనేదానిపై ఆధారపడి ఉంటుంది. తగిన పరిమాణంలో ఉంటే ప్రమాదం ఉండదు. అయితే ఇది అధికమైతే ప్రమాదం తప్పదని నిపుణులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు యూరిక్ యాసిడ్ పరిమాణం అధికంగా ఉంటే మూత్రపిండాలలో రాళ్లు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు.. కొన్ని పరిశోధనలు దీంతో ఎక్కువగా గుండె వైపల్యం, రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్తో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తికి మధుమేహం స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచే కొన్ని అంశాలు ప్రమాదకర వైద్య పరిస్థితికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. కావున ఇటువంటి సమయంలో ఈ ప్రమాదాలను నివారించడానికి అధిక యూరిక్ యాసిడ్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం చాలా అవసరం.

Feet బీకేర్ ఫుల్ మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే ఈ వ్యాధి లక్షణం అయ్యి ఉండవచ్చు

Feet : బీకేర్ ఫుల్ : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే ఈ వ్యాధి లక్షణం అయ్యి ఉండవచ్చు..!

Feet : యూరిక్ యాసిడ్ లక్షణాలు

-పాదాల కింది భాగంలో ఉదయంవేళలో నొప్పి.. మోకాలి నొప్పి..
-చీల మండ నుండి మడమ వరకు నొప్పి..
-కాలి బొటనవేలు నొప్పి.. బొటనవేలు వాపు..

Feet : ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి..

శరీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు కీళ్లలో దృఢత్వం, చుట్టుపక్కల చర్మం ఎర్రబడడం, మూత్రంలో రక్తం, తరచుగా మూత్ర విసర్జన, జనీంద్రియ ప్రాంతం నుండి నడుము వరకు నొప్పి అలసట లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి.. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు ఇవే: అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్ అనేది మూత్రపిండాల ద్వారా బయటికి వెళ్ళని రసాయన ఉత్పత్తి ఒక వ్యక్తి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు లేదా డయూరీటిక్స్ తీసుకున్నప్పుడు ఇది సహజంగా జరుగుతుంది.

Feet బీకేర్ ఫుల్ మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే ఈ వ్యాధి లక్షణం అయ్యి ఉండవచ్చు

Feet : బీకేర్ ఫుల్ : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే ఈ వ్యాధి లక్షణం అయ్యి ఉండవచ్చు..!

ఇది కాకుండా అధిక యూరిక్ యాసిడ్ కు కారణాలు ఎక్కువగా సోడా, ప్రాక్టోజ్ ఉన్న ఆహారాలు తీసుకోవడం అధిక రక్తపోటు రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు మూత్రపిండాల సమస్యలు లుకేమియా, మెటబాలిక్ సిండ్రోం, ఊబకాయం ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలవినియోగం అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉండాలి.? ఆర్థరైటిస్ నిపుణుల అభిప్రాయం ప్రకారంగా యూరిక్ యాసిడ్ సహజంగా పురుషులలో7 మిల్లి గ్రాముల డేసి లీటర్స్.. మహిళల్లో ఆరు ఎంజి డి ఎల్ కంటే అధికంగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ గా పరిగణిస్తారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది