Glass Milk : ప్రతిరోజు మీరు ఒక గ్లాస్ ఇది తాగారంటే.. ఆరోగ్య ప్రయోజనాలు… ఈ వ్యాధులన్నీ పరార్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Glass Milk : ప్రతిరోజు మీరు ఒక గ్లాస్ ఇది తాగారంటే.. ఆరోగ్య ప్రయోజనాలు… ఈ వ్యాధులన్నీ పరార్…?

 Authored By ramu | The Telugu News | Updated on :21 January 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Glass Milk : ప్రతిరోజు మీరు ఒక గ్లాస్ ఇది తాగారంటే.. ఆరోగ్య ప్రయోజనాలు... ఈ వ్యాధులన్నీ పరార్...?

Glass Milk : నిత్యం మనం ఆరోగ్యంగా ఉంటే దానికి మించిన సంపద మరొకటి లేదు. ఆరోగ్యాన్ని పొందాలంటే మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను పానీయాలను తీసుకోవాలి. అంటే పానీయాలలో ఒకటే పాలు. ఈ పాలనే ఒక గ్లాస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు ఒక గ్లాస్ పాలు తాగితే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిళ్లకు మానసిక ఆరోగ్యానికి పాలు చాలా మంచిదని భావిస్తారు. ప్రతిరోజు పాలు తీసుకుంటే అల్జీమర్స్ రిస్క్ తగ్గుతుందని పరిశోధనలో తేలింది. పాలలో పోషకాలు బాండాగారం. నీవల్ల ఆ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Glass Milk ప్రతిరోజు మీరు ఒక గ్లాస్ ఇది తాగారంటే ఆరోగ్య ప్రయోజనాలు ఈ వ్యాధులన్నీ పరార్

Glass Milk : ప్రతిరోజు మీరు ఒక గ్లాస్ ఇది తాగారంటే.. ఆరోగ్య ప్రయోజనాలు… ఈ వ్యాధులన్నీ పరార్…?

పాలు ప్రతిరోజు తాగితే ఆరోగ్యానికి మంచిదని భావించడంతోపాటు పాలు తీసుకోవడం వల్ల అల్జీమర్స్ రిస్కు కూడా తగ్గుతుందని పరిశోధనలో తెలిపారు. స్కీమ్డ్ డైరీ, పులియపెట్టిన డైరీ, మజ్జిగ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కావున అల్పాహారంతో ఓట్స్ తో కొద్దిగా పాలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు మరింత ఉంటాయి. పాలు అనేది పోషకాహార భాండాగారం. దీనిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆలు పిల్లలకే కాదు మహిళలకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇన్ని వయసుల వారు కూడా ప్రతిరోజు పాలు తాగాల్సి ఉంటుంది. వైద్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ఒక కప్పు పాల నుండి శరీరానికి 2% ఆరోగ్యకరమైన కొవ్వు,122 క్యాలరీలు,8 గ్రాముల ప్రోటీన్స్,3 గ్రాముల సంతృప్త కొవ్వు, 12 గ్రాముల కార్బోహైడ్రేట్లు, నిన్ను గ్రాముల సహజ చెక్కర్లు కూడా లభిస్తాయి. అలాగే విటమిన్ B12 రోజువారి ఆహారంలో 50 %, క్యాల్షియం రోజువారి అవసరాల్లో 25%, పొటాషియం,విటమిన్ డ్, రోజు వారి అవసరాలలో 15% కలిగి ఉంటుంది. పాలు శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం…

పాలలో క్యాల్షియం,విటమిన్ డి, పుష్కలంగా లభిస్తాయి. ఎముకల ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గ్లాసు పాలు తాగాలి. కంటే ఈ పాలలో క్యాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలను బలపరుస్తాయి. మన శరీరానికి విటమిన్ డి కూడా చాలా అవసరం. విటమిన్ డి ఈ పాలలో లభిస్తుంది. విటమిన్ డి శరీరానికి సరఫరా చేయబడిన ఆహారాల నుండి కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు పాలు తాగటం వలన ఎముకలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు బలంగా తయారవుతాయి. పాలు తాగితే కూడా బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలనే వారికి డైట్ లో ఈ పాలన చేర్చుకోండి. కలలో ఉండే కార్బోహైడ్రేట్లో,ప్రోటీన్లు, కొవ్వులు సమతుల్యత కలయిక బరువు తగ్గడం పై ప్రభావం చూపదు. ప్రోటీన్లు, కొవ్వు సమతుల్యత కారణంగా బరువు తగ్గటానికి పాల సహాయపడతాయి. కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. శరీరానికి అవసరమైన చురుకును అందిస్తాయి. పాలు తాగటం వల్ల ఆకలి తగ్గి కడుపు నిండిన అనుభూతి ఇస్తుంది. నా బరువు తగ్గాలనుకునే వారికి ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగితే పరువును అదుపులో ఉంచుకోవచ్చు. పాలలో కొవ్వు తక్కువగానే ఉంటుంది. ఒక గ్లాస్ పాలు తాగితే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. దాదాపు ఆరు లక్షల మంది పై నిర్వహించిన అధ్యయనంలో పాల ఉత్పత్తిలో మదిమేహం ముప్పును తగ్గిస్తుందని తేలింది. అంటే, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది