Young : వయసు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే… ఈ ఫుడ్స్ తీసుకోండి …! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Young : వయసు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే… ఈ ఫుడ్స్ తీసుకోండి …!

 Authored By ramu | The Telugu News | Updated on :17 August 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Young : వయసు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే... ఈ ఫుడ్స్ తీసుకోండి ...!

Young : ప్రతి ఒక్కరూ మేరిసే అందమైన చర్మం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే చామనా ఛాయగా ఉన్నా కూడా ముఖంలో గ్లో అనేది ఉంటే ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తారు. కావున కలర్ కట్టే ముందు ముఖంలో గ్లో అనేది చాలా అవసరం. అలాగే వయసు అనేది పైబడుతున్న కూడా యంగ్ లుక్ తో కనిపించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలా అనుకునే వారు ఈ ఫుడ్ తీసుకుంటే మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం…

మీ అందాన్ని పెంచడంలో విటమిన్ కే అనేది ఎంతో బాగా మేలు చేస్తుంది. మీరు రోజు తీసుకునే ఆహారంలో విటమిన్ కే ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిది. అప్పుడు మీ చర్మం అందంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. అంతేకాక వయసు పైబడిన తర్వాత కూడా యంగ్ లుక్ తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాగే వృద్ధాప్య ఛాయలను నియంత్రించడంలో బ్రోకలీ ఎంతో బాగా మేలు చేస్తుంది. దీనిలో చర్మానికి ఎంతో అవసరం అయినా విటమిన్ ఎ సి, జింక్ సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాకుండా వయసు తొందరగా పెరగనీయకుండా మరియు యంగ్ లుక్ తో కనిపించేలా చేయడంలో ఎంతో మేలు చేస్తాయి.

Young వయసు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి

Young : వయసు పెరిగిన యంగ్ గా కనిపించాలంటే… ఈ ఫుడ్స్ తీసుకోండి …!

అలాగే చర్మాన్ని ఎంతో అందంగా మార్చటంలో పాలకూర కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. అయితే ఈ పాలకూరలో విటమిన్లు ఏ బి సి కే సమృద్ధిగా ఉన్నాయి. అయితే నిత్యం ఒక గ్లాసు పాలకూర రసాన్ని తాగితే వృద్ధాప్య ఛాయలు అనేవి తొందరగా రాకుండా ఉంటాయి. మీ స్కిన్ అనేది బ్రైట్ గా మరియు గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది. అలాగే దానిమ్మ పండు కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచటంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పండులో యాంటీ ఏజింగ్ గుణాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. అలాగే వీటిలో విటమిన్ కె సి కొల్లాజెన్ కూడా ఉన్నాయి. ఇవి చర్మం పై వచ్చే వృద్ధాప్య ఛాయాలను తొందరగా రానీయకుండా రక్షిస్తాయి. అంతేకాక మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా మెరుస్తూ కనిపించేలా చేస్తాయి…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది