Hair Tips : మీ జుట్టు పల్చగా ఉందా! అయితే ఈ నూనె 15 రోజులు రాసి చూడండి. అంతే మీరు షాక్…
ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య జుట్టు రాలే సమస్య చాలామంది దీనితో బాధపడుతున్నారు. బట్టతల ,జుట్టు తెల్లగా అవటం , చుండ్రు ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు వాతావరణ కాలుష్యం వల్ల అలాగే తినే ఫుడ్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలు, ఆయిల్స్, కలర్స్ వాడుతూ ఉంటారు అలా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి . కాబట్టి నేచురల్ రెమిడీటో ఈ జుట్టు సమస్యలను తగ్గించుకున్నాం. దీనికి కావలసినవి కలోంజి గింజలు ,మెంతులు ,కొబ్బరి నూనె, ఆముదం .
కలోంజి గింజలును పౌడర్ చేసుకోవాలి. ఈ పొడిని గిన్నెలో వేసుకొని మెంతులు రెండు స్పూన్లు మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకోవాలి. తర్వాత కలోంజి గింజలు పౌడర్ రెండు స్పూన్లు మెంతుల పౌడర్ రెండు స్పూన్లు ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్స్ ని విడివిడిగా పట్టుకోవాలి. అలాగే బయట దొరికే పౌడర్లు వాడకూడదు. ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవాలి. ఒక ఒక గాజు సీసా తీసుకొని 200 గ్రాములు కొబ్బరి నూనె తీసుకొని దానిలో పొయ్యాలి. ఆముదం కూడా తీసుకొని అందులో వేసి కలపాలి ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్స్ ను నూనెలో వేసి బాగా కలుపుకోవాలి.
ఈ సీసాకు మూత పెట్టుకొని ఏడు రోజులపాటు ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఏడు రోజుల తర్వాత మళ్లీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నూనె ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. తర్వాత ఈ నూనెను రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోవాలి. మరునాటి ఉదయం తలస్థానం కుంకుడు కాయలతో చేయాలి. ఎక్కువ గడత గల షాంపులు మాత్రం వాడకూడదు ఇలా ఈ నూనె 15 రోజులు వాడడం వల్ల పలచగా ఉన్న జుట్టు ఒత్తుగా మారుతుంది. బట్టతల మీద జుట్టు కూడా వస్తుంది. అలాగే రాలే జుట్టు ఆగిపోతుంది.చుండ్రు కూడా తగ్గుతుంది…