Jaggery Benefits : పరగడుపున ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీటిని తాగితే… ఇదే జరిగేది…?
ప్రధానాంశాలు:
Jaggery Benefits : పరగడుపున ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీటిని తాగితే... ఇదే జరిగేది...?
Jaggery Benefits : పరిగడుపున ఉదయాన్నే బెల్లం నీటిని తాగితే శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ బెల్లం పోషకాలతో నిండి ఉంటుంది. పరగడుపున బెల్లం నీరు తాగితే రోజును హెల్తీగా ప్రారంభించవచ్చు. బెల్లం నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు… ఉదయం పూట గోరువెచ్చని బెల్లం నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా. ఉదయం పూట పరిగడుపున బెల్లం నీరు తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లం నీరు జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రాకృతి టానిక్. అబద్ధక సమస్యలు తగ్గించుటకు ఉపయోగపడుతుంది. పెళ్ళాం లో ఉండే న్యాచురల్ షుగర్ శరీరానికి తక్కువ కేలరీలతో ఎనర్జీ అందిస్తుంది. బాలిజం వేగంగా పనిచేసే కొవ్వును కలిగిస్తుంది.

Jaggery Benefits : పరగడుపున ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీటిని తాగితే… ఇదే జరిగేది…?
బెల్లంలో పొటాషియం, టాక్సిన్స్, అదనపు మలినాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బెల్లంలో ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అలసటను కూడా తగ్గిస్తుంది. ఉదయాన్నే బెల్లం నీరు తాగితే శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. అత్తపోటులో బీపీ లేదా హై బీపీ తో బాధపడేవారు రోజు ఉదయాన్నే బెల్లం నీరు తాగడం చాలా మంచిది. నాలాలలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్తపోటు నియంత్రిస్తుంది. బెల్లంలోని వెచ్చని లక్షణాలు గొంతు ఉపశమనాన్ని కలిగిస్తుంది. దగ్గు, కంజెషన్, ఉబ్బసం, బ్రో నైకిటిష్ నుంచి ఉపశమనం కలుగుతుంది. బెల్లం నీరు జీవక్రీను క్రమబద్ధీకరిస్తుంది. ఆకలి తగ్గి బరువు నిర్వహణలో తోడ్పడుతుంది. లివర్ నుంచి హానికరమైన ట్యాక్సీన్ లను బయటకు పంపుతుంది.
బెల్లం నీటితో రక్త పోటులో బీపీ లేదా హై బీపీతో బాధపడేవారు ఉదయాన్నే వెళ్ళ నీరు తాగితే బీపీ అదుపులోకి వస్తుంది. రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాలు రక్తపోటును నియంత్రిస్తుంది. అల్లం లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పింపుల్స్, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ రుతు తిమ్మిరి. ఉబ్బరం, మూడు స్వింగులను తగ్గిస్తుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకొని, ఒక చిన్న ముక్క బెల్లాన్ని వేసి పూర్తిగా కరిగే వరకు కలపాలి. నీ ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. తాగితే మరింత ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. తర్వాత తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఉత్తి బెల్లం నీరు తాగని వారు కొంచెం మిరియాలు కలుపుకొని తాగితే ఇంకా రుచిగా ఉంటుంది. దీనిని పానకం అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.