Leaves Health Benefits : ఈ ఆకుల గురించి ఈ రహస్యం తెలిస్తే… ఇక డాక్టర్ తో పని ఉండదు…!
ప్రధానాంశాలు:
Leaves Health Benefits : ఈ ఆకుల గురించి ఈ రహస్యం తెలిస్తే... ఇక డాక్టర్ తో పని ఉండదు...!
Leaves Health Benefits : నేరేడు ఆకుల గురించి అవి మనకు చేసే మేలు గురించి ఆయుర్వేద రహస్యాలను తెలుసుకుందాం. నేరేడు పండ్లే కాదు.. ఆకులు కూడా అద్భుత ప్రయోజనాలను కలిగిస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు.. నేరేడు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొన్ని వ్యాధులను నియంత్రించే శక్తి నేరేడు ఆకుల్లో ఉంది. నేరేడు ఆకులు మనకు చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా నేరేడు చెట్లు మన తెలుగు రాష్ట్రాలలోనే కాక మన ఇండియాలో రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పల్లెటూర్లలో బాగా కనిపిస్తాయి. నేరేడు చెట్టు భారతదేశంలో పాకిస్తాన్, ఇండోనేషియాలో ప్రధానంగా పెరుగుతుంది. భారతదేశానికి పోర్చుగీస్ వారు వచ్చినప్పుడు వారు ఈ విత్తనాల్ని బ్రెజిల్ కి తీసుకుపోయారు.
అక్కడ పక్షులు ఈ పండ్లను ఇష్టంగా తినటంతో అక్కడ ఈ చెట్లు చాలా వేగంగా వ్యాపించాయి. నేరేడు చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. నేరుడు ఆకుల రసంతో అండాశయం లేదా ఎండోమెట్రియం ఫంక్షనల్ డిజార్డర్ కారణంగా సంతాన ఉత్పత్తి కలగకపోతే నేరేడు లేత ఆకుల నుండి రసం తీయాలి. ఈ రసాన్ని రెండు స్పూన్లకు అర స్పూన్ తేనె కలిపి చేసుకుంటుంటే ఆ సమస్య పోయి సంతానం కలుగుతుంది. ఈరోజుల్లో షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తోంది. ఈ షుగర్ వ్యాధికి నేరేడు ఆకులు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. లేత నేరేడు ఆకులు రెండు లేదా మూడు ఆకులు శుభ్రంగా కడిగి రెండు వారాలు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. నాడి కణాలకు నరాలకు బలాన్ని కలిగిస్తోంది. ప్రతి అవయవానికి ఉత్తేజంగా చేస్తుంది. కాబట్టి నేరేడుఆకుల కాషాయం మిరాకిల్ కాషాయం అని చెప్పవచ్చు.
ఈ నేరేడుఆకుల కాషాయం తరచూ తాగుతుంటే ఒక నిరోధక శక్తిని అద్భుతంగా పెంచి ఎటువంటి వ్యాధులు వైరస్ లు మనల్ని తాకకుండా 100 సంవత్సరాలు బ్రతికేలా చేస్తుంది. ఈ నేరేడుఆకుల కాషాయాన్ని ప్రస్తుతం తాగటం మానేశారు. మన పూర్వీకులు ఈ కషాయాన్ని బాగా తాగేవారు. ప్రస్తుతం ఇలాంటి కాషాయాలు తాగకుండా మానబట్టే అనేక వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి. ఎప్పుడైనా ప్రకృతి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం తీసుకోవాలా లేదా అనేది మన ఇష్టం. తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. తీసుకోకపోతే అనారోగ్యానికి గురవుతారు. అలాగే ప్రకృతి నియమాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. ఈ నియమాలను ఉల్లంఘిస్తే ప్రకృతి కోపానికి గురవుతారు…