Eyesight : బొడ్డులో 2 చుక్కలు అంతే.! మీ కంటి చూపు 100రెట్లు పెరుగుతుంది…!
Eyesight : కొంతమంది కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కానీ వారు ప్రపంచాన్ని చూడలేరు.. కొన్ని గణంకాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 4.3 బిలియన్ల మంది అందత్వానికి గురవుతున్నారు. మరోవైపు దృష్టి లేదా కంటిచూపు కారణాలకు సంబంధించిన ఇతర సమస్యల వల్ల 295 మిలియన్ల మంది ప్రభావితమవుతున్నారు. చిన్నతనం నుండి అందత్వంతో బాధపడుతున్న వ్యక్తులు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వారు దానికి అలవాటు పడిపోతారు. కొన్ని కారణాల వల్ల కంటిచూపు పోయినట్లయితే పరిస్థితి భయానకంగా మారుతుంది. చాలామంది వ్యక్తులు లేదా పిల్లలు తమ సమయాన్ని ఎక్కువగా చదవడం, రాయడం ఫోన్ లేదా టీవీ చూడమంటే వాటితో గడుపుతారు. కొంతమంది లాప్టాప్ లేదా మరీదైన స్క్రీన్ పై ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా కళ్ళు చీకటిగా కనిపిస్తూ ఏదో సమస్య ఉన్నట్టు అనిపించినట్లయితే అప్రమత్తంగా ఉండాలి.
కోల్పోయిన చూపును తిరిగి ఎలా సహజ సిద్ధంగా వెనక్కి తెచ్చుకోవచ్చు. అలాగే కంటి చూపుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మన ఐ సైట్ ని మనం కాపాడుకోవచ్చు. అనే విషయాలు పూర్తిగా ఈ తెలుసుకుందాం.. కంటి చూపు మందగించడం అనేది అందరికీ ఒకేలా జరగదు. ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కో విధంగా కంటి సంబంధిత సమస్యలు వస్తాయి. మన శరీరంలో ఉండే ఆప్టిక్ నాడి మెదడుకు సమాచారాన్ని చిత్రాలను ప్రసారం చేస్తుంది. మీరు గ్లకోమా లేదా బ్లాక్ లకు మాతో బాధపడుతుంటే ఈ వ్యాధులు ఆప్టే నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. గ్లకోమా ఎటువంటి లక్షణాలను చూపించదు.. అయితే ఇది కంటి చూపులు కోల్పోయిలా చేస్తుంది. ఈమధ్య బాగా వైరల్ అవుతున్న కొన్ని కంటికి సంబంధించిన రెమెడీస్ ఇప్పుడు చూద్దాం.
మనం ఉదయం లేవగానే బ్రష్ చేసుకోకుండా మన నోటిలో వచ్చే లాలాజలం అదే సలయ్ అంటారు కదా.. బ్రష్ చేయకముందే వచ్చే సలేవాను మీ కళ్ళకు ప్రతిరోజు కాటుకల పెట్టుకుంటే ఉదయం లేవగానే మీ నోటి ఉమ్మను కంటికి కాటుక లాగా పెట్టుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. ఇక అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఆవు నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా రకాల ఆయుర్వేద మందుల్లో కూడా ఆవు నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం కంటి సంబంధిత సమస్యలను కూడా ఈ ఆవు నెయ్యితో పోగొట్టుకోవచ్చట.. అదేలా అంటే ఆవు నెయ్యిని రెండు కళ్ళలో రెండు చుక్కలుగా అంటే వేడిగా కాదు మామూలుగా నెయ్యిని రెండు కళ్ళల్లో రోజుకి రెండు చుక్కలు చొప్పున వేసుకుంటూ ఉంటే కంటి సంబంధిత సమస్యలు నయమవుతాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..మరి తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
ఇక అలాగే ఆవు నెయ్యి ప్రాధాన్యత చెప్పుకోవాల్సి వస్తే ప్రతిరోజు రెండు చుక్కలు చొప్పున మన నాభిలో అంటే బొడ్డులు వేసుకోవడం వల్ల కూడా కంటిచూపు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ రెండు చాలా సింపుల్ టిప్స్ కదా.. తప్పకుండా ఈ కంటి సంబంధిత సమస్యల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం యధావిధిగా దయనంతర జీవితాన్ని గడపొచ్చు.. కాబట్టి ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అంటే చాలా అవసరం.