Kidney Care Tips : ఈ సాల్ట్ కిడ్నీని ఫిట్ గా ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.. మీ డైట్ లో దీన్ని యాడ్ చేయండి…!
Kidney Care Tips : కొందరు సాల్ట్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంకొందరు చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సాల్ట్ అనేది రక్తపోటుని అధికం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ అధిక రక్తపోటు మూత్రపిండాలలో తో సహా మిగతా అవయవాల్ని కూడా దెబ్బతీస్తాయి. లాలు యాదవ్ కిడ్నీ మార్చిన తర్వాత దేశంలోని చాలామంది కిడ్నీ వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడం వలన ఎక్కువ కాలం ఏ విధంగా బతికించుకోవచ్చా. అని గూగుల్లో వెతుకుతూ ఉన్నారు. ఎటువంటి సమస్య లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ లో ఏం తినాలో అనేవి వివరాలను కూడా చర్చి చేస్తున్నారు.
ఈనాడు మనం కూడా అదే దానిపై మాట్లాడుకుంటున్నాం. కిడ్నీ ఆరోగ్యంపై డైట్ ప్రభావం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేసినారు. ఆహారంలో ఉప్పు పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ లవణాలు డైరెక్ట్ గా మూత్రపిండాలపై ప్రభావం పడుతూ ఉంటాయి.రక్తపోటును పెంచడానికి : ఒక మనిషి సోడియం అధికంగా తీసుకుంటే రక్త సరఫరా పెరుగుతుందని వైద్యనిపుల్లో తెలియజేశారు. అధిక రక్తపోటు చాలా కాలం పాటు కొనసాగితే గుండె జబ్బులు స్ట్రోక్ తో సహా ఎన్నో తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరు వేగాన్ని తగ్గించి కిడ్నీ పనితీరు క్షీణించే తగ్గుతుందని ఓ అధ్యయనంలో తెలిసింది. కిడ్నీ వ్యాధి ముగింపు చేరుకునే అవకాశాలు తగ్గడం మొదలవుతాయి.
మీ కిడ్నీ ఫిట్ గా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోవాలి… కిడ్నీ వ్యాధిగ్రస్తులు మంచి ఆహారం తీసుకోవాలి. కిడ్నీలో సమస్య వచ్చి డైరెక్టర్ ఆహారం తీసుకుంటే కిడ్నీ సరిగా పనిచేయదు. దీనికి కారణంగా విషపూరిత మూలకాలు అంటే ట్యాక్సీన్లు రక్తంలో ఉండిపోతాయి. ఇవి వ్యాధిగ్రస్తులలో ఎలక్ట్రోలైట్ లెవెల్స్ పై ప్రతికూల ప్రభావాన్ని పడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన మూత్రపిండాలు తొందరగా పాడయ్యే అవకాశాలు తగ్గిస్తుంది. ఆహారంలో పొటాషియం, సోడియం, బాస్వరం మొత్తానికి పరిమితం చేయాలి. విటమిన్లు అధిక ఫైబర్ ప్రాప్స్ తీసుకోవాలి. తక్కువ ప్రోటీన్లు కూడా తీసుకోవాలి. ఎందుకంటే పాడైన కిడ్నీ ప్రోటీన్ సంబంధం ఉన్న ట్యాక్సీను తొలగించలేక పోతుంది. కాబట్టి ఇది శరీరానికి చెడు చేస్తుంది.
ఈ సాల్ట్ మూత్రపిండాలకు : కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాళ్ల ఉప్పు ఎంతగానో సహాయపడుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీని వెనక కొంత లాజిక్ కూడా ఉన్నది. ఒక వ్యక్తి కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లయితే వాళ్ల కోసం ఉప్పును ఎంచుకోవడం చాలా ప్రధానం అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఉప్పు అధికంగా తీసుకోవడం వలన రక్తపోటు అధికమవుతుంది. అయితే కొంతమంది ఇంత జరిగిన ఉప్పు తినడం మానేరు వారికి రాతి ఉప్పు ప్రత్యాయనాయముగా ఉంటుంది. దీనిలో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది. రాక్ సాల్ట్ లో ఐరన్, జింక్, మాంగనీస్, రాగి తో సహా అవసరమైన ఖనిజాలు అందుతాయి.