Lemon Seeds : మీరు ఎప్పుడైనా నిమ్మకాయ గింజల్ని తిన్నారా… తింటే ఏమవుతుందో తెలుసా…?
ప్రధానాంశాలు:
Lemon Seeds : మీరు ఎప్పుడైనా నిమ్మకాయ గింజల్ని తిన్నారా... తింటే ఏమవుతుందో తెలుసా...?
Lemon Seeds : సాధార్నంగా నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అది మన అందరికీ తెలుసు. ఇది ఎంతో ఆరోగ్య కరం కూడా, నిమ్మకాయలో విటమిన్ సి తో పాటు ఐరన్, క్యాల్షియం,మెగ్నీషియం,ఫైబర్ విటమిన్ బి 12 వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి నిమ్మకాయలు మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
నిమ్మ గింజలలో అధిక పోషకాలు
చాలామంది నిమ్మకాయలను వివిధ రకాలుగా ఆహారాలలో భాగంగా చేర్చుకుంటారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ అందులో ఉండే నిమ్మ గింజలను తొలగిస్తూ ఉంటారు. కానీ నిమ్మ గింజల్లో కూడా మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన పోషక విలువలు దాగి ఉన్నాయి. దీని పడేయకుండా ఉంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. నిమ్మ గింజలలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో, నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
నిమ్మ గింజలతో ఆరోగ్యం :
నిమ్మకాయ లోనే కాదు నిమ్మకాయ గింజల్లో కూడా పోషకాలు ఉంటాయి. నిమ్మకాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయ గింజల్లో ఉండే ఫ్లేవర్ నాయిడ్లు విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ప్రిరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. నిమ్మకాయ గింజల్లో ఉండే ఫైబర్ కారణంగా మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
నిమ్మ గింజలతో ఈ ప్రయోజనాలు కూడా :
నిమ్మకాయ గింజలు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మన చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలోనూ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించటంలో నిమ్మ గింజలు ఎంతగానో దోదం చేస్తాయి. మూత్ర పిండాలలో రాళ్ళను నివారించడానికి ఐరన్ సోషన్ను నిమ్మకాయ గింజలు దోహదం చేస్తాయి. నిమ్మ గింజలు గుండె ఆరోగ్యానికి దూరం చేస్తాయి.శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గిస్తాయి.