Lettuce leaves : అమెరికా వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే ఆకుకూర ఇదే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lettuce leaves : అమెరికా వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే ఆకుకూర ఇదే…!!

Lettuce leaves : మనకు తెలిసిన ఆకుకూరలు పాలకూర, బచ్చల కూర, గోంగూర, తోటకూర, మెంతికూర, పుదీనా ,కొత్తిమీర, ఇలా కొన్ని రకాల ఆకుకూరలు మాత్రమే మనకు తెలుసు.. కానీ మనలో చాలామందికి తెలియని ఆకు అమెరికా వారు ఎక్కువగా ఉపయోగించే ఆకు లెట్యూస్ ఆకు. ఈ ఆకుకూరలో మనకు తెలియని ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆకులో ఉన్న ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అమెరికాలో ఎక్కువగా వినియోగించే ఆకుకూర గురించి తెలుసుకుందాం.లెట్యూస్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,11:00 am

Lettuce leaves : మనకు తెలిసిన ఆకుకూరలు పాలకూర, బచ్చల కూర, గోంగూర, తోటకూర, మెంతికూర, పుదీనా ,కొత్తిమీర, ఇలా కొన్ని రకాల ఆకుకూరలు మాత్రమే మనకు తెలుసు.. కానీ మనలో చాలామందికి తెలియని ఆకు అమెరికా వారు ఎక్కువగా ఉపయోగించే ఆకు లెట్యూస్ ఆకు. ఈ ఆకుకూరలో మనకు తెలియని ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆకులో ఉన్న ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అమెరికాలో ఎక్కువగా వినియోగించే ఆకుకూర గురించి తెలుసుకుందాం.లెట్యూస్ యూరప్, అమెరికాలో ఎక్కువగా వినియోగించే ఈ ఆకుకూరను మొదట ఈజిప్టు వాళ్లు సాగు చేశారు. ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు.

దీనిలో కాప్స్ తక్కువగా పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. లెట్యూస్ మన ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా తెలుసుకుందాం. ఈ ఆకుకూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని డైట్ లో చేర్చుకుంటే శరీరం హైడ్రేటింగ్ గా ఉండటమే కాదు.. కావలసిన పోషకాలను కూడా అందిస్తుంది. రెడ్ లెట్యూస్ లో 96% నీరు ఉంటుంది. ఈ దాహం తీర్చడమే కాదు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఎముకల్లో నొప్పి నుంచి కూడా ఉపశమనానికి ఔషధంలా పనిచేస్తుందని ఒక అధ్యాయం స్పష్టం చేసింది. రోజు రెండు కప్పుల లెట్యూస్ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ ఆకుకూర బెస్ట్ ఆప్షన్. దీనిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఒక కప్పు లెట్యూస్ లో 95% నీరు వన్ గ్రామ్ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కడుపునిండా బావని కలిగిస్తుంది.

ఆహారం అతిగా తినకుండా నియంత్రిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే డైట్లో ఈ ఆకుకూరను చేర్చుకోండి. పాలకూరలో ఉండే జిరాక్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కూడ కంటిచూపులు కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ కె ఏసి కొల్లాజ న్ ఉత్పత్తిలో తోడ్పడతాయి. విటమిన్ కే మృదులస్తే బంధన కణజాలాలు నిర్మించడంలో సహాయపడుతుంది రక్షిస్తుంది. కంటికి చొప్పున కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ కే ఏ సి కొలజన్ ఉత్పత్తిలో తోడ్పడతాయి. విటమిన్ కే క్యాన్సర్ నిర్మించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఏ యొక్క లోపం ఎముకల వ్యాధిని పెంచుతుంది. ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది