Hair Tips : అబ్బాయిలు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే చిన్న వయసులోనే బట్టతలకి వెల్కమ్ చెప్పినట్లే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : అబ్బాయిలు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే చిన్న వయసులోనే బట్టతలకి వెల్కమ్ చెప్పినట్లే…!!

Hair Tips ; చాలామంది కి చిన్న వయసులోనే బట్టతల రావడం మనం చూస్తూనే ఉంటాం. ఈ బట్టతల మీద జుట్టు రావడం కోసం ఎన్నో రకాల మందులను కొన్ని రకాల ట్రీట్మెంట్లను ట్రై చేస్తూ ఉంటారు. అయినా సరే ఈ సమస్య నుంచి ఉపశమనం కలగదు. ఈ బట్టతల రావడానికి కారణాలు ఏంటో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. ఎంతో ప్రేమగా చూసుకునే జుట్టు ఈ కారణంగా రాలిపోతుంటే చెప్పలేని బాధ అనుభవించాల్సి వస్తుంది. అలాగే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 February 2023,3:00 pm

Hair Tips ; చాలామంది కి చిన్న వయసులోనే బట్టతల రావడం మనం చూస్తూనే ఉంటాం. ఈ బట్టతల మీద జుట్టు రావడం కోసం ఎన్నో రకాల మందులను కొన్ని రకాల ట్రీట్మెంట్లను ట్రై చేస్తూ ఉంటారు. అయినా సరే ఈ సమస్య నుంచి ఉపశమనం కలగదు. ఈ బట్టతల రావడానికి కారణాలు ఏంటో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. ఎంతో ప్రేమగా చూసుకునే జుట్టు ఈ కారణంగా రాలిపోతుంటే చెప్పలేని బాధ అనుభవించాల్సి వస్తుంది. అలాగే చిన్న వయసులోనే బట్టతల వస్తే ఎంతో బాధపడుతూ ఉంటారు. సహజంగా ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా బట్టతల వస్తుంది.

Hair Tips like saying welcome to baldness at an early age

Hair Tips like saying welcome to baldness at an early age

మానవ జన్యు పరులలో బాల్నెస్ జీన్స్ అండ్ రోజెనిటిక్ అలోపిసియ కారణంగా బట్టతల వస్తుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఓహియే యూనివర్సిటీ డెర్మటాలజీ ప్రొఫెసర్ సుసాన్ మాసిక్ ఇలా చెప్తున్నారు… సము తుల్య ఆహారం సమయోచిత మీనాక్స్ డల్ జుట్టు రాలడాన్ని నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని ఆయన తెలియజేశారు. ఐరన్ ,ప్రోటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని సుసాన్ గారు చెప్తున్నారు.

Hair Tips like saying welcome to baldness at an early age

Hair Tips like saying welcome to baldness at an early age

ఓహియో పిసియా అనే ఆటో చాలా ఫాస్ట్ గా ఊడిపోతూ ఉంటుంది. ప్రధానంగా మగవారిలో 21 ఏళ్లు లోపు వయసున్న వారిలో 25 శాతం మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఆ తదుపరి వయసు పెరిగే కొద్దీ 70% మందికి జుట్టు రాలడం మొదలవుతుంది. డై హో ట్రాన్ అని హార్మోన్ వలన తలపై జుట్టు ఎంతో వేగంగా రాలిపోతూ ఉంటుంది. ఐరన్ ప్రోటీన్లు అధికంగా ఉండే పాలకూర, మటన్, చికెన్, గుమ్మడి గింజలు, బ్లాక్ బీన్స్ గుడ్లు, పాలు లాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే జుట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది