liver : లివర్ ని క్లీన్ చేసేందుకు అద్భుతమైన డ్రింక్స్… ఆ డ్రింక్స్ ఏమిటో తెలుసా…?
ప్రధానాంశాలు:
liver : లివర్ ని క్లీన్ చేసేందుకు అద్భుతమైన డ్రింక్స్... ఆ డ్రింక్స్ ఏమిటో తెలుసా...?
liver : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే శరీర అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం తినే ఆహారపు అలవాట్లు కూడా సరైన వై ఉండాలి. శరీరంలో అవయవాలలో కాలేయం కూడా ముఖ్యమైనది. ఈ కాలేయం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆలయం దెబ్బతింటే మనకి ఎంతో ప్రమాదం వాటిల్లుతుంది. కేవలం మద్యం వల్ల మాత్రమే కాదు, కొన్ని ఆహారపు అలవాటులో తప్పులు చేయటం వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది. వైద్య పరిస్థితిలో కూడా ఈ రుగ్మతులకు కారణం అవుతున్నాయి. ఒకసారి కాలేయం చెడిపోతే చెడిపోయిన కాలేయంతో జీవించడం ఎంతో కష్టం. కావున కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు సహజంగా దానిని నిర్వీకరణ చేయటానికి చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో కాలేయం చాలామందికి దెబ్బతింటుంది. ద్వారా సరిగ్గా ఆహారాన్ని తినలేవరు. మనం ఏ ఆహారం తిన్నా కూడా జీర్ణం అవ్వాలి అంటే, కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. అయితే ఎక్కువగా మద్యం సేవించే వారికి కాలేయం పాడవుతుంది. కానీ ఆహారపు అలవాట్లు వల్ల కూడా కాలేయం పాడయ్యే ప్రమాదముంది. కాలేయం చెడిపోతే జీవించడం చాలా కష్టం.

liver : లివర్ ని క్లీన్ చేసేందుకు అద్భుతమైన డ్రింక్స్… ఆ డ్రింక్స్ ఏమిటో తెలుసా…?
ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని చర్యలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సాధారణంగా ఆల్కహాల్ మాత్రమే కాలేయం కుళ్ళిపోవడానికి లేదా సమస్యలకు కారణం అని భావిస్తుంటారు. కానీ నిజానికి బయట వేయించిన ఆహారాలను, ఫోర్స్ లాంటివి ఎక్కువగా తీసుకున్న కూడా మీ కాలేయంలో వ్యర్ధాలు పేరుకుపోతాయి. కాలేయం కొంతవరకు దానికదే శుభ్రపరుచుకుని సామర్థ్యాన్ని కలిగి ఉన్నా కానీ.. తీసుకునే ఆహారం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చర్మానికి సంబంధించిన ఎలర్జీస్, మూత్రం మొదలు రంగులో ఉండడం. ఎప్పుడూ నీరసంగా అలసిపోయి ఉండడం. వికారం లేదా వాంతులు, కడుపు నొప్పి లేదా వాపు, చర్మం పసుపు రంగులోకి మారడం, కళ్ళలోనే తెల్ల సోనా కనిపించడం వంటి లక్షణాలు మీరు ఎదుర్కొంటే, మీ కాలేయానికి వైద్య సలహా అవసరమని అర్థం చేసుకోండి. దీన్నే మీరు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకరా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
liver కాలయాన్ని కొన్ని సహజ పద్ధతులు ద్వారా నిర్వీకరణ చేయవచ్చు,అవి తెలుసుకుందాం
కాలయాన్ని నిర్విశికరణ చేయడానికి పుదీనా టీ ఒక సహజ నివారణ. Webmd ప్రకారం, పుదీనా టీ ఆలయానికి ప్రయోజనకరంగా ఉంటుందని, పుదీనా ఆకులలో మెంథాల్, మెంథో న్ ముఖ్యమైన నూనెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డిటాక్స్ ఫంక్షన్స్ ను, జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి పరిస్థితులలో, పుదీనా టీ తయారు చేయడానికి, ఒక గిన్నెలో నీటిని మరిగించి, అందులో రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులను జోడించండి. కొంతసేపు అలాగే ఉంచి, రాత్రి పడుకునే అరగంట ముందు తాగాలి.
పసుపుట్టి : పసుపు ఆయుర్వేదంలో శతాబ్దాల నుంచి వినియోగిస్తున్నారు. ప్రతిరోజు పసుపు టీ తాగితే కాలయంలో సహజ శరీరం నిర్వీకరణకు సహాయపడుతుంది. ఈ పసుపు టీ ని తయారు చేయుటకు, ఒక గ్లాస్ లో వేడి నీటిలో చిటికెడు పసుపును వేసి, తేనెను కలపండి, ఆ తరువాత దీనిని తాగండి. కాలేయం సమస్య తగ్గిపోతుంది.
అల్లం, నిమ్మకాయ టీ : అల్లం, నిమ్మకాయల కలయిక శక్తివంతమైన ఆంటీ లక్షణాలు కలిగి ఉంటుంది. మిషరీ రాణి డిటాక్స్ చేయడమే కాదు బరువు తగ్గించే ప్రక్రియలో కూడా వేగవంతంగా చేస్తుంది. ఈ మిశ్రమం వలన వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. చిన్న క్రియ కూడా పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగే వ్యాధులను నివారిస్తుంది. దీని తయారు చేయుటకు, ఒక గ్లాసు వేడి నీటిలో సగం నిమ్మకాయ రసం, అల్లం ముక్క కలపండి, ఆ తర్వాత 15 నిమిషాలకు మరిగించి, వడగట్టి తాగాలి. కాలయానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి.
మెంతు నీరు : మెంతి నీరు ప్రతిరోజు తాగితే బరువును తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థలను కూడా బలోపేతం చేస్తుంది. ఇందులో ఫైబర్, ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ప్రేగు కదలికలు సక్రమంగా ఉంటాయి. సులభంగా తయారు చేయగల డ్రింక్స్ ను తయారు చేయడానికి, ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీ స్పూన్ మెంతి పొడిని కలపండి, 15 నిమిషాలు అలాగే ఉంచండి, ఆ నీటిని ఒక కప్పుల వడ కట్టి రోజు మూడు సార్లు తాగాలి.
చమోమిలే టి : చమోమిలే టీ ని చామంతికి అంటారు. ఇది ఒక శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్. ఒత్తిడిని తగ్గిస్తుంది, మంచి నిద్రను ఇస్తుంది. వ్యవస్థను నియంత్రించుటకు కూడా సహాయపడుతుంది. ఎర్ర బడిన కణజాలాలను శాంతి పరుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ టీ ని తయారు చేయుటకు, ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఛామోమిలే పువ్వులను జోడించండి. నిమిషాల తర్వాత వడకట్టి త్రాగాలి. ఈ విధంగా చేస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. కనీసం ఈ టీవీని రెండు వారాలపాటు ప్రతిరోజు తీసుకుంటే ఆరోగ్యానికి మరియు కాలేయానికి ఎంతో మంచిది అని నిపుణులు తెలియజేస్తున్నారు.