Mango : మామిడి పండ్ల సీజన్ కదా… అని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా… నిద్రలో ఇలాంటి మార్పులు తథ్యం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mango : మామిడి పండ్ల సీజన్ కదా… అని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా… నిద్రలో ఇలాంటి మార్పులు తథ్యం…?

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2025,9:00 pm

Mango : మామిడి పండ్ల సీజన్ వచ్చిందని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా…కొంత మంది ఉదయం ఎక్కువగా తింటే, మరి కొంతమంది మధ్యాహ్నం తింటుంటారు. చాలామంది రాత్రి భోజనంతో పాటు మామిడిపండు తినే అలవాటు ఉంటుంది. ఎంతమంది పెరుగులో మామిడిపండును పెట్టుకొని తింటారు. చాలామంది జ్యూస్ లాగా తాగుతారు. అయితే,వైద్యుల అభిప్రాయం ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడిపండు తినకూడదని హెచ్చరిస్తున్నారు. పండ్లకే రారాజు మామిడి పండు.. ఎండాకాలంలో మామిడి పండ్ల సీజన్,మామిడి పండ్లు అత్యధికంగా కనిపిస్తుంటాయి. మామిడిపండ్లలో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సహజ చెక్కర్లు కూడా ఇందులో అధికంగా ఉంటాయి.

కాబట్టి, మామిడి పండ్లు తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచివి. అయితే,మామిడి పండ్లు తినడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.వీటిని పాటించకపోతే మంచి కంటే ఎక్కువ హని చేస్తుంది. చాలామంది ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తింటూ ఉంటారు. అయితే, చాలామంది రాత్రి భోజనంతో పాటు మామిడి పండ్లు తినే అలవాటు ఉంటుంది. చాలామంది జ్యూస్ గా కూడా తాగుతారు. అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం,ఉదయం లేదా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ,సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా తింటే తీవ్రమైన శారీరక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.

Mango మామిడి పండ్ల సీజన్ కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా నిద్రలో ఇలాంటి మార్పులు తథ్యం

Mango : మామిడి పండ్ల సీజన్ కదా… అని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా… నిద్రలో ఇలాంటి మార్పులు తథ్యం…?

Mango : రాత్రి సమయం మామిడి పండ్లు ఎందుకు తినకూడదు

త్రిపూట ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మామిడి వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినకూడదు. దీని వల్ల అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. త్రిపూట మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే మామిడి పండ్లలో కేలరీలు చక్కర అధికంగా ఉంటాయి. రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోతే,బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మామిడి పండ్లు తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అందుకే శరీరం అలసిపోయినా నిద్ర పట్టదు. రాత్రిపూట మామిడిపండు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది