Categories: HealthNewsTrending

క‌రోనా, భ్లాక్ ఫంగ‌స్‌ స‌మ‌యంలో వణికిస్తోన్న మరో వింత వ్యాధి… లక్షణాలు , చికిత్స ఉందా లేదా ?

Monkeypox ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ్మ‌మారి ప్ర‌పంచాంన్ని ఒనికిస్తుంది .(1 ) ఫ‌స్ట్ వే ,(2) సేకండ్ వే , ఇప్పుడు ( 3)ఇప్పుడు తాడ్ వే . ఇలా ర‌క‌ర‌కాలుగా క‌రోనా ఊస‌రివేళ్లిలాగా త‌న రంగుల‌ను మార్చిన‌ట్లుగా క‌రోనా మ‌హ్మ‌మారి త‌న రూపాల‌ను మార్చుకుంటుంది . ఇప్పుడు తాడ్ వే స్టాట్ అయింది . ఇది మ‌నంద‌రికి తేలుసు . ఈ తాడ్ వే ( భ్లాక్ ఫంగ‌స్ ) అతి భయంక‌ర‌మైన‌ది , దినిని ఎదుర్కొనే స‌మ‌యంలో మ‌రో కొత్త వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అదే మంకీపాక్స్ . ఈ మంకీపాక్స్ గురించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎంచేప్పిందో తేలుసుకుందాం.

ఎప్పుడు కూడా ర‌క‌ర‌కాల కొత్త వ్యాధులు బ‌య‌ట‌ప‌డంటం మ‌నం చూస్తూనే ఉన్నాం . ఇది చాలా కామ‌న్ అయిపోయింది.రోగాలు మ‌న‌కు కొత్తేమి కాదు . ధిర్గ‌కాలిక రోగాల‌తో ప్ర‌జ‌లు స‌గం బాదింప్ప‌బ‌డుతుంటే . మ‌రో కొన్ని ర‌కాలైన అంటువ్యాదుల‌తో బాదింప్ప‌బ‌డుతుంన్నారు . ఈ అంటువ్యాధులు ఎక్కువ‌గా గాలిలో ఉండే బ్యాక్ట‌రియాలు , కొన్ని ర‌కాలా వైర‌స్ లు ఉంటాయి . కావునా విటి ద్వారా కొన్ని ర‌కాలైన అంటువ్యాధులు మ‌న‌కు ప్ర‌భులుతున్నాయి . అయితే ఇలాంటి అంటువ్యాదులు సోక‌డం స‌హ‌జ‌మే . కాని ఈ అంటువ్యాధులు వ‌చ్చిన‌త‌రువాత బాద‌ప‌డ‌టం క‌న్నా మ‌న‌కి సోక‌క‌ముందే జాగ్ర‌త్త వ‌హించ‌డం చాలా మంచిది కాదా . ఆల్రెడి క‌రోనా స‌మ‌స్య‌ని ఎదుర్కోంటూనే ఉన్నాము .తాజాగా యూర‌ఫ్ లోని ఐర్లాండ్ ఉత్త‌రానా మంకీపాక్స్ ( monkeypox ) కేసులు రెండు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది అని . ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది. దినిపై ప‌రిశిల‌న చేసి చుడ‌గా ఓ విష‌యం తెలిసిది. బ్రిట‌న్ లో పాత వైర‌స్ వ్యాఫ్తి – క‌రోనా వైర‌స్ వ్యాఫ్తి ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన‌సాగుతుంది . ఈ క‌రోనాతోపాటు మ‌రికొన్ని కొత్త‌ ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్ ల వ్యాఫ్తి పోంచిఉన్నాయి . క‌రోనా వైర‌స్ ( కొవిడ్-19 ) స‌రిఅయిన నివార‌ణ‌కు మందును క‌నుగోన‌డంలో శాస్త్ర‌వేత్త‌లకు స‌వాలుగా ఉన్న ఒక ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ఇంకొక వైపు మంకీపాక్స్ ( monkeypox ) కొత్త వైర‌స్ అవ‌త‌రించింది.

మంకీపాక్స్ ( monkeypox ) అంటే : మంకీపాక్స్ ( monkeypox ) అంటే

మంకీపాక్స్ అనేది …. స్మాల్ పాక్స్ ( Smallpox ) ఇది కూడా ఒక వైర‌స్ తాలూకాకు చెందిన‌ది . స్మాల్ పాక్స్ ని మ‌శూచి లేదా పెద్దమ్మ‌వారు సోకింది అంటారు. ఈ మంకీపాక్స్ స‌మ‌జంగా మ‌ధ్య‌ ఆఫ్రికా , ప‌శ్చిమ ఆఫ్రికాలోని అడ‌వుల‌లో ఉండే ప్ర‌జ‌ల‌కు ఇది ఎక్కువ‌గా సోకుతూ ఉంటుంది. క‌రోనా ఎలా ఒక అంటువ్యాధినో , అలాంటి అంటువ్యాధి ఈ మంకీపాక్స్ . ఇది కూడా ఇత‌రుల‌కు క‌రోనాలాగే చాలా ఈజీగా చాలా పాస్ట్ గా సోకుతుంది. ఈ వ్యాధి ఉన్న వ్య‌క్తి తుమ్మినా , ద‌గ్గినా ..తుంప్ప‌ర్ల ద్వారా ఇత‌రుల‌కు సోకుతుంది. ఇది సోకిన వారికి 6 నుంచి 13 రోజుల్లో త‌గ్గుతుంది. కొంత‌మందికి 5 నుండి 21 రోజుల వ‌ర‌కు కూడా ఉంటుంది.

monkeypox symptoms And treatments

మంకీపాక్స్ వైర‌స్లు ఎన్ని ర‌కాలు

వైర‌స్ లు నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం రెండు జాతులు ఉన్నాయి, అవి . మ‌ధ్య‌ ఆఫ్రికా , ప‌శ్చిమ ఆఫ్రికా. ఈ వైర‌స్ లు ఉష్ణ‌మండ‌లం వ‌ర్షార‌ణ్యంలో , ప‌శ్చిమ ఆఫ్రికాలోని మ‌ద్య మ‌రియు స‌దూర ప్రాంత‌ల‌లో మాత్ర‌మే వ్యాఫ్తిస్తాయ‌ని చెబుతారు. మంకీపాక్స్ వైర‌స్ దాదాపు చిన్న వైర‌స్ ను పోలి ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు .

ఇంట్లో ఎవ‌రు సుర‌క్షీతంగా ఉండ‌రు ( యూకెలో మంకీపాక్స్ వ్యాప్తి )

బ్రిట‌న్ ( UK ) లోని వేల్స్లో మంకీపాక్స్ Monkeypoxకు సంబందించిన రెండు కెసులు క‌నుగోన‌బ‌డ్డాయి , శాస్త్ర‌వేత్త‌ల ప్ర‌కారం . వైర‌స్ సాద‌ర‌ణంగా ఆఫ్రికా ఖండాల‌లో క‌నిపిస్తుంది. వైర‌స్ ఉన్న ఇంట్లో ఉన్న‌ట్లు గుర్తించిన ఇద్ద‌రు రోగులు ముఖ్యంగా గ‌మ‌నార్హం .దిని అర్ధం మ‌నం ఇంటిని విడిచిపెట్ట‌క‌పోయినా , ఈ వైర‌స్ మ‌న‌ల‌న్ని తిసుకెళుతుంది. ఇది బ్రిట‌న్ ప్ర‌జ‌ల‌లో ఆందోళ‌న‌ను క‌లిగించింది. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం , ఇది కొత్త వైర‌స్ కాదు మ‌రియు చాలా పాత వైర‌స్ .

ఈ వైర‌స్ ఎంత ప్ర‌మాద‌క‌రం ( మంకీపాక్స్ మ‌ర‌ణ రేటు )

ఈ ఇన్ఫెక్ష‌న్ చాలా అరుదు అని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు . అయితే , వ్యాధి మ‌ర‌ణాల రేటు 11%. మ‌శూచి వైర‌స్ నుండి ర‌క్షించే వ్య‌క్సినియా వ్యాక్సిన్ మంకిపాక్స్ కు వ్య‌తిరేకంగా కూడా ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది.

monkeypox symptoms And treatments

మంకీపాక్స్ యొక్క వ్యాది ల‌క్ష‌ణాలు ఏంటి

మంకీపాక్స్ సోకిన వ్య‌క్తిలో ల‌క్ష‌ణాలు , జ్వ‌రం , త‌ల‌నొప్పి , కండ‌రాల నోప్పులు మ‌రియు నొప్పి ప్రారంభ ల‌క్ష‌ణాలు . ఈ వ్యాధి వెంట‌నే బ‌య‌ట‌ప‌డ‌దు. ఇది సోకిన 14 నుంచి 21 రోజుల త‌ర్వాత ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ల‌క్ష‌ణాలు త్రివ్రంగా లేదా స్వ‌ల్పంగా ఉండ‌గ‌ల‌వు . చ‌ర్మంపై కురుపులు వ‌స్తాయి . అవి భాగా దుర‌ద‌పెడ‌తాయి. నొప్పి కూడా ఉంటుంది . స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉంటే మాత్రం గుర్తించ‌లేము . ఫ‌లితంగా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి చాలా ఈజిగా సొకేస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు తాజాగా UK చ‌రిత్ర‌లో రెండు కేసుల‌తో క‌లిపి మొత్తం  6 కేసులు మాత్ర‌మే క‌నిపించాయి.

ఈ మంకీపాక్స్ చికిత్స : దినికి వ్యాక్సిన్ ఉందా లేదా ?

బ్రిటిస్ నూస్ వెబ్ సైట్ ` ది వీక్ ` ప్ర‌చురించిన ఒక నివేదిక ప్ర‌కారం ఇద్ద‌రు రోగులు UK వెలుప‌ల వ్య‌ధిబారిన ప‌డ్డారు. ప‌బ్లిక్ హెల్త్ బ్రిట‌న్ ప్ర‌స్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ లో పాల్గోంటుంద‌ని నివేధిక తేలిపింది . ఇంకా రోగుల ప‌రిస్థితిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుంది. మ‌రి దినికి వ్యాక్సిన్ ఉందా అంటే ఉంది. 2019 లో మంకీపాక్స్ వ్యాక్సిన్ కి ఆమోదం వ‌చ్చింది. అయితే విటిని ఎక్కువ‌గా త‌యారుచెయ‌లేదు . ఎందుకంటే ఈ వ్యాధి పెద్ద‌గా అమ‌ల్లో లేదు .

ఇది కూడా చ‌ద‌వండి ==> Lungs : ఊపిరితిత్తుల సమస్యకు చెక్ పెట్టాలా? ఈ పని చేయండి.. శ్వాస సమస్యలు కూడా దూరమవుతాయి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Dengue : డెంగ్యూ జ్వరం ఎలా వ‌స్తుంది.. రాక‌ముందు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మీకు సంతానం క‌ల‌గ‌డం లేదా.. అయితే రోజూ బీట్ రూట్ క‌చ్చితంగా తినండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Marriage : ఫీలవకండి.. మీకు పెళ్లి కావ‌డం లేదా.. అయితే ఇలా చేసిచూడండి..!

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

6 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

9 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

12 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

14 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

17 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

19 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago