మీకు సంతానం కలగడం లేదా.. అయితే రోజూ బీట్ రూట్ కచ్చితంగా తినండి..!
beetroot బీట్ రూట్ beetroot వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి . బీట్ రూట్ beetroot ని తినడానికి కొంతమంది ఇష్టపడరు , కాని దినిని తినని వారైనా సరే తినడం అలవాటు చేసుకొండి. దినిని తినలేనివారు చక్కెరును కలుపుకొని కాని, జుస్ చేసుకొని కాని , కూర వండుకొనొ కాని తానాలి . ఎక్కువగా పచ్చి బీట్ రూట్ ని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది . బీట్ రూట్ మేదడు చురుకుగా పనిచేయడానికి అవసరమైన నైట్రేట్లు అందిస్తుంది . బీట్ రూట్ లో యాంటి ఆక్సిడేంట్లను అధికంగా లభిస్తున్నాయి. బ్లడ్డ్ పర్సేంట్ తక్కువగా ఉన్నవారికి ఇది రోజు తినడం వలన రక్తహినతను తగ్గిస్తుంది. చర్మంలోని కణాలను ఉత్పత్తి చేయడంలోను మరియు వేగంగా రక్త కణాలను వృద్ధి చేస్తుంది. చర్మం, వెంట్రుకలు , వీర్యకణాలను ఉత్పత్తి చేయడానికి బీట్ రూట్ చాలా ఉపయోగపడుతుంది.
beetroot బీట్ రూట్ తినడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు
బీట్ రూట్ beetroot లో బిటా కెరాటిన్ , విటమిన్- సి , విటమిన్- ఈ లు అధికంగా ఉంటాయి. విటి ద్వారా మన శరిరంలో కొన్ని కొత్త కణాలను వేగంగా ఉత్పత్తి చేంది నూతన ఉత్తేజాన్ని పోందవచ్చు. బీట్ రూట్ లో యాంటి ఆక్సిడేంట్లలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు దినిని తినడం వలన ఇవి మన శరిరానికి అందుతాయి. బీట్ రూట్ beetroot లో ఫ్లావనాయిడ్లు, నీటిలో కరిగే పీచుపదార్థాలు మరియు బీటాసయనిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వలనే బీట్ రూట్ కి ఆ ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ల వలనే LDL కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెంది ధమనులలో పేరుకోవు. దీనివలన మన గుండె ఆరోగ్యం చురుకుగా ఉంటుంది. బీట్ రూట్ గర్బిని స్రీలకు చాలా మేలు చేస్తుంది. బిడ్డ యొక్క వేన్ను ఆరోగ్యంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ లో పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది .కనుక ఇది పుట్టబొయె బిడ్డను ఎదగుదలకు ప్రోత్సహిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచతుంది.
వేంట్రుకలకు బీట్ రూట్ పోషణ లభిస్తుంది . కడుపులో ధిర్గకాలిక మంట లాంటి సమస్యలకు చేక్ పెట్టవచ్చు. సంత్తానోత్పత్తికోసం ప్రయత్నం చేసేవారు బీట్ రూట్ ని ఎక్కువగా ఇంటారు .బీట్ రూట్ తినడం వలన శుక్రకణాలు సంఖ్య పెరిగి సంతానంను కలగడంలో ఎంతో దోహదపడుతుంది. బీట్ రూట్ తినడం వలన నైట్రేట్లు మన శరిరానికి అంది మన మెదడు యొక్క పనితిరు చాలా చురుకుగా ఉంచుతుంది. మెదడకు తగినంత్త రక్తాన్ని అందేలా చేసి రక్త ప్రవామన్ని సర్ఫరా చేస్తుంది. బీట్ రూట్ తినడం వలన విటమిన్- బి6, పోలిక్ ఆమ్లం, పోటాషియం , మెగ్నీషియం , ఐరన్ వంటి ఖనిజ
లవణాలు మరియు పోషకాలు అందుతాయి . ఇవి ప్రాణాంతక క్యాన్సర్ కణాలను కొంతమేరకు నాశనం చేస్తాయి.సాధారణంగా రక్తహీనతను అధిగమించడానికి బీట్ రూట్ పనిచేస్తుంది అని అందరికీ తెలిసినదే కానీ రక్తపోటును మరియు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా బీట్ రూట్ అద్భుతంగా సహకరిస్తుంది. దానిలో ఉండే నైట్రేట్ లు రక్తపోటును తగ్గిస్తాయి. దీనిలో సోడియం మరియు కొవ్వులు అత్యల్పంగా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరికీ ఇది ఉపయోగపడుతుంది.- వృద్ధాప్య చాయలను దరిచేరన్విదు. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శరిరంలో అంతర్గత అంగాలలో కలిగే వాపులను ,నోప్పులను బీట్ రూట్ రోజు తినడం వలన నయమవుతాయి. దినిలో పోలేట్ ,బీటాలయిన్ కు నోప్పులను తగ్గించే లక్షణం ఉంటుంది.
ఇది కూడా చదవండి==> Marriage : ఫీలవకండి.. మీకు పెళ్లి కావడం లేదా.. అయితే ఇలా చేసిచూడండి..!
ఇది కూడా చదవండి==> Heart Palpitations : గుండె దడ ఎక్కువవుతోందా? అయితే.. మీకు ఈ సమస్యలు వచ్చేసినట్టే?
ఇది కూడా చదవండి==> Cough :మీకు దగ్గు తగ్గడం లేదా… ఈ చిన్న చిట్కాలతో ఉపసమనం పోందండి..?
ఇది కూడా చదవండి==> Moringa Leaves: మునగ ఆకు మాత్రమే కాదు.. దాని వళ్లంతా ఆయుర్వేద గుణాలే..!