Pregnant Food : పిల్లలు కలవడం లేదని బాధపడుతున్నారా.? ఈ రంగుల ఆహారంతో మీకు పిల్లలు కలగడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pregnant Food : పిల్లలు కలవడం లేదని బాధపడుతున్నారా.? ఈ రంగుల ఆహారంతో మీకు పిల్లలు కలగడం ఖాయం…!

 Authored By jyothi | The Telugu News | Updated on :31 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Pregnant Food : పిల్లలు కలవడం లేదని బాధపడుతున్నారా.? ఈ రంగుల ఆహారంతో మీకు పిల్లలు కలగడం ఖాయం...!

Pregnant Food : ఈ రోజుల్లో పెళ్లయిన కొత్త దంపతులకి సంతానం కలగటం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ రోజుల్లో 100 జంటలను తీసుకుంటే ముప్పై జంటలకి సుమారుగా సంతానం కలగట్లేదు.. ఈ సంతానం కలగని దంపతులు రకరకాల పరీక్షలు చేయించుకుని రకరకాల పద్ధతులు వైపు వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. లక్షల పోతాయి.. రకరకాలుగా మరి ఐ వి ఎఫ్ ట్రీట్మెంట్ ఇవన్నీ ప్రెగ్నెన్సీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దానికి బదులు న్యాచురల్ వే మీరు ఫస్ట్ ప్రయత్నం చేశాక..ఇది సక్సెస్ కాకపోతే అప్పుడు ఇతర కృత్రిమమైన మార్గాల వైపు ప్రెగ్నెన్సీ కొరకు మీరు డబ్బులు ఖర్చు పెడితే తప్పేమీ కాదు..

మనం జీవించే విధానం తినే ఆహారం ఈ రెండిటితోనే వాటికి సక్సెస్ రేటు 100% ఉంది.. మంచి ఆహారం తినకపోవడం జీవనశైలి మంచిగా ఉంచకపోవడం అందుకని ఈ న్యాచురల్ గా కొన్ని రంగుల ఆహారాలను తీసుకుంటే సంతానం కలిగే అవకాశం ఉంటుంది.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..

నీలం రంగు: బ్లూ బెర్రీ ,వంకాయ, బ్లూ క్యాబేజ్, బ్లూ బంగాళదుంపలు లాంటి ఆహారాల్లో పెనోలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శక్తిమంతమైన ఆంటీ ఆక్సిడెంట్లుగా ఉపయోగపడతాయి. ఇవి మెదడుకు శక్తివంతమైన ఆహారం ఇవి మూడు జ్ఞాపకశక్తి పని సామర్థ్యాన్ని పెంచుతాయి..

పసుపు రంగు ఆహారాలు: పసుపు క్యాప్సికం, అరటిపండు పసుపు ఉల్లిపాయ, నిమ్మ, పైనాపిల్ ఇలాంటి ఆహార పదార్థాలు ప్రీ బయోటిక్, ఫైబర్ లాంటి ఔషధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ ను బలపరుస్తాయి. డయాబెటిస్ ముప్పు నుంచి ఈ ఆహార పదార్థాలు ఉపశమనం కలిగిస్తాయి..

ఆరెంజ్ రంగు ఆహారాలు: ఆరెంజ్ రంగులో ఉండే బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ, బత్తాయి, మామిడి వంటి ఆహార పదార్థాలలో అల్పాకేరోటిన్, కర్కుమిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది కొవ్వులో కరిగే కణజాలకు యాంటీ ఆక్సిడెంట్లు అందించడానికి ఉపయోగపడతాయి. ఆరెంజ్ రంగు ఆహార పదార్థాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఖర్జూరం పేస్ట్ ను వాడండి. కానీ పంచదార వాడద్దు. నుంచి పది నిమిషాలు మెల్లగా చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తూ త్రాగండి. అప్పుడే మూడు రకాల మొలకలు పెసలు, బొబ్బర్లు, సెనగలు లాంటి మొలకలు రెండు అంగుళాలు వచ్చేటట్టు ఈ మొలకలు తినేసి కడుపునిండా ఫ్రూట్స్ తినండి. వాటితో అండ్ ఖర్జూరాలు కాస్త కీస్ మిస్ కుంటూ వాటిని తినేసి 35% అయింది. ఈ విధంగా ఈ ఆహార పదార్థాలు తిన్నట్లయితే రెండు నెలలు మూడు నెలల్లో ప్రెగ్నెంట్ కలిగే ప్రయోజనాలు కలుగుతాయి. మగవారికిలో ప్రాబ్లం తక్కువ ఉన్నప్పుడు మాత్రం వాళ్లకు వెంటనే రిజల్ట్ వస్తుంది. ఆడవారికి సమస్యలు ఎక్కువ ఉన్నవారికి నాలుగైదు నెలలు పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది