Fish Eggs : చేపలనే కాదు… దాని గుడ్లను కూడా తింటున్నారా… అయితే, ఇది మీకోసమే…?
ప్రధానాంశాలు:
Fish Eggs : చేపలనే కాదు... దాని గుడ్లను కూడా తింటున్నారా... అయితే,ఇది మీకోసమే...?
Fish Eggs : నాన్ వెజ్ లేనిదే ముద్ద తీగదు కొందరికి. కొందరు చికెన్, మరికొందరు మటన్ ఇష్టంగా తింటూ ఉంటారు. దీనితోపాటు చేపలను కూడా ఎక్కువగా తినేవారు ఉన్నారు. కొందరు చేపలు తినేవారు చేప గుడ్లను కూడా తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, చేప గుడ్లను తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో,దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని ఎప్పుడైనా ఆలోచించారా… చేపల గుడ్లను తింటే ఏం జరుగుతుందో,పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలుసుకుందాం…

Fish Eggs : చేపలనే కాదు… దాని గుడ్లను కూడా తింటున్నారా… అయితే, ఇది మీకోసమే…?
Fish Eggs చేప గుడ్లలో ఉండే పోషకాలు
చేప గుడ్లలో ప్రధానంగా మెగ్నీషియం,ఫాస్ఫరస్,విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటాయి. చేప గుడ్లను తినే అలవాటు కొందరికి ఉంటుంది. ఈ గుడ్లలో కూడా పోషకాలు ఉంటాయి. ఇంకా పొటాషియాన్ని కూడా కలిగి ఉంటుంది. చెప గుడ్లు తింటే రక్తపోటు తగ్గుతుంది. ఇంకా లోబీపీతో బాధపడేవారు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, గుండె ఆరోగ్యానికి కూడా చేప గుడ్లు ఎంతో ప్రయోజనం అంటున్నారు నిపుణులు. తరచూ చేపలు తింటే గుండె ప్రమాదాలు దరి చేరవు. చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు ఇంకా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. చేప గుడ్లు కంటి ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను వ్యతిరేకంగా పోరాడగలిగే శక్తి ఉంటుంది.
చేప గుడ్లతో ఆరోగ్య ప్రయోజనాలు : చేప గుడ్లలో శరీరానికి అవసరమయ్యే న్యూట్రిషన్లు, బి 12 డి,ఎ తదితర విటమిన్లు మినరల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. మతిమరుపు సమస్య ఉన్నవారికి, అల్జీమర్స్ పేషంట్లకి,ఈ చేప గుడ్లను తప్పకుండా తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. చేప గుడ్ల లో విటమిన్ ఎ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేపు గుడ్లను తింటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగే రక్తం శుద్ధి అవుతుంది. రక్త హీనతతో బాధపడే వారికి చేప గుడ్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. రెగ్యులర్గా చేప గుడ్లు తింటే బీపీ సమస్య కూడా తగ్గుతుంది. చేప గుడ్లలో విటమిన్ డి చేత ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. చేప గుడ్లు ఆరోగ్యాన్ని సురక్షితం చేస్తాయి. ధర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. వృద్ధాప్యం దూరమవుతుంది. శరీరానికి అవసరమైన పాలల్లో అయోడిన్ ఉంటుంది. హార్మోన్, బ్యాలెన్సింగ్ జీర్ణ క్రియకు ఉపయోగపడుతుంది. కండరాల ఎదుగుదల చేప గుడ్లకు ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.