Diabetes : 30 ఏళ్లయినా తగ్గని షుగర్ వ్యాధిని ఒక్క రోజులో పోగొట్టే పొడపత్రి చెట్టు గురించి తెలుసా?
Diabetes : పొడపత్రి చెట్టు లేదా గుర్మార్ లేదా గుడ్మర్, జిమ్నెమా సిల్వేస్ట్రే అనేది అపోసినేసి కుటుంబానికి చెందిన క్లైంబింగ్ ప్లాంట్. అయితే ఈ పొడపత్రి చెట్టును ఆయుర్వేద మందుల తయారీల్లో దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఇది ప్రముఖమైన మూలిక, దాని అనివార్యమైన ఔషధ, వైద్యం లక్షణాలకు విలువైంది. ఇది భారతదేశం, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంటుంది. దీని ఆకులు పొడవుగా.. ఓవల్ ఆకారంలో ఉంటాయి. ఇవి ఉపరితలంపై మృదువైన వెంట్రుకలను కల్గిం ఉంటుంది. ఇవి ఏడాది పొడవునా వికసిస్తాయి. ఈ ఆకులు జిమ్నెమిక్ ఆమ్లాలతో నిండి ఉంటాయి. నాలుకపై రుచి గ్రాహకాలతో చర్య జరపడం ద్వారా చక్కెర రుచిని అణిచి వేస్తే శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనం తద్వారా చక్కెర విధ్వంసకారిగా విలువైనది. అలాగే మధుమేహం చికిత్సలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
పొడపత్రి ఆకును ప్రధానంగా ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. తాజా ఆకులను నలమడం వల్ల రుచి మొగ్గలకు తాత్కాలికంగా పని చేయకుండా చేసే అద్భుతమైన సామర్థ్యం ఉంది. ఈ ప్రభావం రుచి మొగ్గలతో సపోనిన్ ల క్రియాశీల పదార్థాలతో ప్రత్యక్ష పరస్పర చర్య వల్ల వస్తుంది. మధుమేహం, మూత్ర రుగ్మతలు, ఊబకాయం, శ్వాస సమస్యలు, పూత, దగ్గు, కంటి సమస్యలు మరియు పాముకాటు చికిత్సలో ఎక్కువగా యునాని మరియు హోమియోపతి ఔషధాలతో పొడపత్రి మొక్క ఉపయోగించబడుతుంది. అయితే పొడపత్రి చెట్టు యొక్క రెండు మూడు ఆకుల్లోనే టన్నులో విలువ చేసే ఆరోగ్య కర ప్రయోజనాలను అందించే అనేక క్రియాశీల జీవరసాయన సమ్మేళనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది జిమ్నెమిక్ యాసిడ్ ఏ, బీ, సీ మరియు డీ యెక్క ట్రైటెర్పోనోయిడ్ సపోనిన్ లతో గ్లూకురోనిక్ యాసిడ్, గెలాక్టురోనిక్ యాసిడ్. ఫెరూలిక్, ఏంజెలిక్ యాసిడ్స్ వంటి చక్కెర అవశేషాలను కల్గి ఉంటుంది.
ఇవి కాకుండా ఆకులు బీటైన్, కోలిన్, జిమ్నామైన్ ఆల్కలాయిడ్స్, ఇనోసిటాల్ మరియు డి క్వెర్సిటోల్ కూడా కల్గి ఉంటాయి. అలాగే చక్కెర ఎక్కువగా తినాలనిపించే కోరికలను ఇది ఎక్కువగా తగ్గిస్తుంది. అంతే కాకుండా పొడపత్రి ఆకుల యొక్క అసాధారమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర పెరుగద, మెటబాలిక్ సిండ్రోమ్ ను నియంత్రించడానికి సమర్థవంతమైన అనుబంధంగా ఉపయోగించబడుతుంది. ఈ శక్తివంతమైన మూలికలో యాంటీ డయాబెటిక్, మూత్ర విజర్జనకారి, ఊబకాయం, భేదిమందు, జీర్ణ ప్రేరణ, యాంటీ మైక్రోబయల్, యాంటీ హైపర్ కొలెస్టెరోలేమియా, కాలేయం-రక్షణ, తీపి-అణిచివేత కార్యకలాపాలు మరియు కామోద్దీపన వంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.