Sabja Seeds : సబ్జా గింజలు కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా..? వీటిని కలిపి తాగితే నెల రోజులలో 15 కిలోలు తగ్గుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sabja Seeds : సబ్జా గింజలు కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా..? వీటిని కలిపి తాగితే నెల రోజులలో 15 కిలోలు తగ్గుతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :21 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Sabja Seeds : సబ్జా గింజలు కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా..?

  •   వీటిని కలిపి తాగితే నెల రోజులలో 15 కిలోలు తగ్గుతారు...!

Sabja Seeds : సబ్జా గింజలు కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా.. ఈ గింజలు చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వెయిట్ లాస్ తొందరగా అందించడానికి కూడా ఈ సబ్జా గింజలు మనకు ఉపయోగపడతాయి. అంటే శరీరంలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ ని అంత కూడా బయటకు పంపించేస్తుంది. మీ బరువును తగ్గించుకోలేకపోతున్నారా. బరువు తగ్గడం కోసం ఎన్నో మందులు వాడిన ప్రయోజనం లేదా.. అయితే సహజసిద్ధమైన పద్ధతిలో బరువు ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సబ్జా గింజల జ్యూస్ తో బరువును ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. సబ్జా గింజల్ని ఇంగ్లీషులో చీయ సీడ్స్ అంటారు. ఇది బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తాయి. బెల్లీ ఫ్యాట్ ని కరిగించదానికి సహాయాన్ని అందిస్తాయి. రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి.

అధిక శాఖలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల బరువును తగ్గించడం చాలా సులభతరం అవుతుంది. సరిచేసి జీర్ణశక్తిని పెంచుతాయి. ఈ సబ్జాల్లో కాపర్, క్యాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి ఇన్సులిని నివారించే తగ్గించడంలో ప్రధాన పాత్ర ను పోషిస్తాయి. ఇవి బరువు తగ్గించుకునేందుకు ఉపయోగకారిగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలతో జ్యూస్ ని ఎలా తయారు చేసి ఉపయోగించాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ లోకి కొన్ని సబ్జా గింజలు తీసుకోవాలి. అందులో కొద్దిగా నీరు పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత నిండా నీళ్లు పోసిన గ్లాస్ ని తీసుకుని అక్కడ ఉంచాలి. గిన్నెలో నానబెట్టిన సబ్జాల్లో నుంచి సబ్జా గింజల్ని తీసుకుని ఆ గ్లాసులో వేయాలి.

తర్వాత బాగా కలియ తిప్పాలి. ఆ తర్వాత ఆ గ్లాసులో ఉన్న సబ్జా వాటర్ ను తాగాలి. అలా తాగితే అందులో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్ బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇలా ప్రతిరోజు ఒక గ్లాసుడు సబ్జా వాటర్ తాగితే అతి త్వరలోనే బరువు తగ్గి మంచి నాజూకుగా తయారవుతారు. ఈ సబ్జాల్ని ఇతర జ్యూసుల్లో సలాడ్స్ లో సూప్స్ లో కూడా కలిపి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా బరువు తగ్గి మంచి ఆరోగ్యాన్ని పొందుతారని నిపుణులు సలహా ఇస్తున్నారు. కాబట్టి రోజూ తప్పనిసరిగా ఈ జ్యూస్ లో తీసుకుని మంచి లాభాన్ని పొందండి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది