Bananas : అరటి పండ్లను అదే పనిగా తింటూ ఉంటే… కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bananas : అరటి పండ్లను అదే పనిగా తింటూ ఉంటే… కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా…

 Authored By ramu | The Telugu News | Updated on :6 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Bananas : అరటి పండ్లను అదే పనిగా తింటూ ఉంటే... కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా...

Bananas : మీరు ఎటువంటి ఆహారం తీసుకున్న మితంగా తీసుకుంటేనే మంచిది. అలాగే మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి అరటిపండును కొంచెం మొత్తంలో తీసుకుంటే మంచిది. అలా కాక కొందరు అరటిపండ్లను అదేపనిగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అలా తినడం వలన కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Bananas అరటి పండ్లను అదే పనిగా తింటూ ఉంటే కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా

Bananas : అరటి పండ్లను అదే పనిగా తింటూ ఉంటే… కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా…

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ రోజుకు రెండు నుండి మూడు అరటి పండ్లకు మించి తినటం మంచిది కాదు అని అంటున్నారు. అలాగే అరటి పండులో విటమిన్ బిసి మరియు విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసినటువంటి శక్తిని వెంటనే ఇస్తుంది. అలాగే అరటి పండులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీనిని అధికంగా తినడం వలన శరీరంలో ఫైబర్ కంటెంట్ అనేది బాగా పెరుగుతుంది. దాంతో బరువు తగ్గటానికి బదులుగా మీరు బరువు పెరుగుతారు. అలాగే అరటి పండులో ఉండే చక్కెర పొట్ట కొవ్వును కూడా పెంచుతుంది…

అరటిపండ్లలో అవసరమైన మొత్తంలో స్టార్చ్ అనేవి ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన మలబద్ధక సమస్య అనేది పెరుగుతుంది. అలాగే అరటిపండ్లలో ఎక్కువగా ఉండే టానిక్ యాసిడ్స్ జనక్రియ సమస్యలను కూడా కలిగిస్తుంది. కావున మలబద్ధక సమస్య ఉన్నటువంటి వారు రోజుకు రెండు అరటి పండ్లు మాత్రమే తినాలి. ఈ అరటి పండు లో గ్లైసోమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతినిత్యం ఎక్కువ అరటి పండ్లు తీసుకుంటే దీనిలో ఉన్న చక్కెర కంటెంట్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను తీసుకోవడం అంత మంచిది కాదు . Side effect of eating too many bananas

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది