Dry Mouth Symptoms : రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీ గొంతు పొడిగా అవుతుందా.? అయితే ఈ వ్యాధి లక్షణాలు అయ్యుండొచ్చు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dry Mouth Symptoms : రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీ గొంతు పొడిగా అవుతుందా.? అయితే ఈ వ్యాధి లక్షణాలు అయ్యుండొచ్చు..!!

 Authored By aruna | The Telugu News | Updated on :5 February 2024,9:00 am

Dry Mouth Symptoms : చాలామంది నిద్రపోతున్న సమయంలో వారికి నోరు ఎండిపోవడం, దాహం వేయడం, లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి… అయితే ఇలాంటి సమస్యలు ఉంటే ఆ వ్యాధి లక్షణాలే అయ్యుండొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. రాత్రి నిద్రపోతున్న సమయంలో నోరు ఎండిపోవడం సాధారణమే.. అయితే తరచుగా అదే లక్షణాలు కనిపిస్తే హ్యూమన్ డిజార్డర్ కు లక్షణం. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని అర్థం.దాని వలన నోరు కళ్ళు చుట్టుపక్కల 50వాలు ఎండిపోతు ఉంటాయి. ఇతర కారణాల గురించి చెప్పినట్లయితే పొగాకు ఆల్కహాల్ లాంటి ఉత్పత్తులను వాడడం వలన ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది.

అయితే ప్రతిరోజు తల తీవ్రంగా ఉన్నట్లయితే దీనిపై ముఖ్యమైన శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ఎందుకనగా ఇది కొన్ని వ్యాధులకు సంకేతాలు అయ్యుండవచ్చు.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.. రాత్రి సమయంలో నిద్ర పోతున్నప్పుడు నోరు ఎండిపోవడం వలన హ్యూమన్ డిజార్డర్ కు లక్షణం అయి ఉంటుంది. దీనిలో శరీరం రోగనిరోధక వ్యవస్థ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దాని వలన ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది.. దీనికి కారణం నోటీ శ్వాస వ్యాధి అయ్యి ఉండవచ్చు. శరీరంలో నీటి కొరత సమస్య వస్తుంది. రకాల ఆహారాలు తిన్నా కూడా నోరు ఎండిపోతూ ఉంటుంది.అలాగే కొన్ని రకాల మందులు వేసుకోవడం వలన నోరు పొడిబారుతుంది. కొన్ని వైద్య పరిస్థితి కూడా దీనికి కారణం అవుతుంది..

నిద్రపోతున్న సమయంలో నోరు ఎండిపోవడం సంకేతాలు:

*నోటిలో జిగట లేదా పొడిగా అనిపించడం..
*నోరు బొంగురు పోవడం లేదా మాట్లాడడం కష్టం.
*చెడు శ్వాస, మింగడం కష్టం, పగిలిన పెదవులు, పొడి గొంతు, నోట్లో పుండ్లు, మళ్ళీ మళ్ళీ దాహం వేయడం..
వీటిని నివారించే పద్ధతులు ; మిమ్మల్ని మీరు ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. హాఫెన్అవర్ కి ఒక్కసారి నీటిని తాగుతూ ఉండాలి. మద్యం, పొగాకు దూరంగా ఉండాలి. శరీరంలో నీటి కొరతను తగ్గించాలి.. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే నోరు ఎండిపోయినట్లు అనిపిస్తే ఈ విషయాలన్నీ మీరు గుర్తుంచుకుని పైన చెప్పిన టిప్స్ అన్ని చేసి మీ సమస్యకు చెక్కవచ్చు..అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోండి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది