Health Tips : ఈ 3 వ్యాధులు ఉన్నవారు వేరుశెనగ తింటే చాలా డేంజర్…!!
Health Tips : మితం ముద్దు. అమితం వద్దు అంటారు పెద్దలు. ఎన్ని పోషకాలున్న ఆహారమైన ఎంత మంచి ఫుడ్ అయినా సరే అది మితంగానే తీసుకోవాలి. అంటే మన శరీరానికి ఎంత కావాలో అంత తగు మాత్రమే తీసుకోవాలి. వేరుశనగపప్పు ఇది ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే ఈ వేరుశనగ గింజల్ని రకరకాలుగా తీసుకుంటూ ఉంటాం. వేయించుకుని తింటాం. ఉడకబెట్టుకొని తింటాం. చట్నీలు, కర్రీస్ లో వేసుకుంటూ ఉంటాం. అలాగే పిల్లలకి స్నాక్ గా కూడా ఇస్తూ ఉంటాం. ఈ వేరుశనగపప్పులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పచ్చివి లేదా వేయించినవి అలాగే ఉప్పు పట్టించినవి కూడా తినవచ్చు. రోజుకు గుప్పెడు పల్లెలు తినండి. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లిల్లో బోలెడన్ని పోషకాలు దాగి ఉన్నాయని న్యూట్రిషన్లు కూడా అంటూ ఉన్నారు.
ఈ పల్లిలలో మోరోసాచిడ్ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండె జబ్బులని 20 శాతం వరకు తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ వేరుశెనగ పప్పులు ఎంత ఆరోగ్యమో అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు వాటిని తీసుకోకూడదు. * ఎలర్జీతో బాధపడే వాళ్ళు : శరీరం పైన ఎలర్జీలు, జలుబు దగ్గు వంటివి వస్తున్న వాళ్ళు వేరుశనగకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొవ్వు గుండెకు చాలా మంచిది. శరీరానికి మేలు చేసే ఆంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్, నియాసిన్ ప్రోటీన్ మాంగనీస్ వేరుశనగలలో అధికం అలాగే అమీనా యాసిడ్స్ కూడా ఎక్కువే. ఈ వేరుశనగపప్పుని నిత్యము మనం ఆహార రూపంలో తీసుకోవడం వలన పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. *కాలేయ సమస్యలతో బాధపడేవారు:
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేరుశనగ గింజల్ని ఏ రూపంలోనూ తీసుకోకూడదు. అలాగే చట్నీ రూపంలో గానీ స్నాక్ రూపంలో గానీ ఉడకబెట్టి కానీ వేయించు కానీ ఈ విధమైన రూపంలోనూ కాలేయ సమస్యలతో బాధపడే వాళ్ళు అస్సలు ఈ వేరుశనగ గింజల్ని తీసుకోకూడదు. కాలే సమస్యలు వచ్చి తగ్గిన వారు కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇందులో ఉన్న యాసిడ్స్ ఆ రసాయనాలు కాలేయ పనితీరును దెబ్బతిస్తాయి. ఉత్పత్తి చేస్తుంది అది మనం మెదడును సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. * అధిక బరువు ఉన్నవారు గనుక తీసుకుంటే కచ్చితంగా వాళ్ళు అనుకున్న టార్గెట్ ని రీచ్ కాలేదు ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం ఎక్కువ కనుక అధిక బరువుతో ఊబకాయంతో అలాగే ఆయసంతో బాధపడుతున్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ వేరుశనగపప్పును తీసుకోకపోవడం మంచిది. తగ్గించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.
అలాగే మంచి కలష్టాన్ని పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. మనం అధిక బరువుతో బాధపడేవారు ఈ వేరుశనగ గింజలు తీసుకోకూడదని చెప్పుకున్నాం ఎందుకంటే అధిక బరువుతో బాధపడుతున్న వారిలో చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. మంచి కొవ్వు తక్కువ ఉంటుంది. వారు చేసినటువంటి వ్యాయామాలకు కొంచెం ఫలితం తగ్గుతుంది. ఇందులో ఉండే నూనె శాతం కొవ్వగా మారుతున్నప్పుడు ఆ మంచి కొవ్వు సైతం చెడు కొవ్వుగా మారే అవకాశం ఉంది. అందుకని అధిక బరువుతో ఉన్నవాళ్లు వీటిని కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. విటమిన్స్ మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మానవ శరీరంలోని జీవక్రియలు
అన్ని ఆరోగ్యంగా జరగడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఇక జీర్ణాశయ సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే గనక ఈ పల్లీలకు దూరంగా ఉండటమే మంచిది. సాధారణ మనుషులకే పనులు తీసుకుంటే జీర్ణం కావడం చాలా ఆలస్యంగా జరుగుతుంది ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది పల్లిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది రక్షణ కల్పిస్తుంది శరీరంలో సెల్స్ డామేజ్ కాకుండా ఈ పల్లీలు రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ వ్యాధుల భారీ పడకుండా మనల్ని కాపాడుతుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని వస్తే కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకోవడం చాలా మంచిది. ఈ పల్లీలు మన జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి.