Black Garlic : పాడైపోయిందని పడేసే నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా…దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మతిరాగాలసిందే…?
ప్రధానాంశాలు:
Black Garlic : పాడైపోయిందని పడేసే నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా...దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మతిరాగాలసిందే...?
Black Garlic : సాధారణంగా వెల్లుల్లి అంటేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. కానీ చాలా మంది వెల్లుల్లిని ఫ్రెష్ గా ఉన్న వాటిని వాడుతుంటారు. పాడైపోయి, ఎండిపోయి ఉండి నల్లగా మారిన వెల్లుల్లిని పడేస్తుంటారు. ఈ నల్ల వెల్లుల్లిలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని విషయం ఎవరికీ తెలియదు. ఈ నల్ల వెల్లుల్లిలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయట. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. కాలిక వ్యాధుల భారీ నుంచి శరీరాన్ని కాపాడగలుగుతుంది. రక్త పోటు వంటి సమస్యలను నియంత్రిస్తుంది నల్లవెల్లుల్లి. స్థాయిలను నియంత్రించి గుండె సంబంధిత రోగాల భారీ నుంచి కాపాడగలుగుతుంది.

Black Garlic : పాడైపోయిందని పడేసే నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా…దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దిమ్మతిరాగాలసిందే…?
నల్లవెల్లుల్లిని ఎప్పుడైనా చూశారా
వెల్లుల్లిని ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద 15 రోజులు పులియబెడితే నల్లవెల్లుల్లి తయారవుతుంది. పిల్ల వెల్లుల్లితో పోల్స్తే ఇది తక్కువ ఘాటు ఉంటుంది. కానీ నల్లవెల్లుల్లిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఇతర బయో ఆక్టివ్ సమ్మేళనాలతో సమృద్ధిగా నిండి ఉంటుంది. నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధికంగా ఉంటాయి.ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, దీర్ఘకాలిక వ్యాధుల భారీ నుంచి కాపాడతాయి. రక్త పోటును నియంత్రించడంలో నల్లవెల్లుల్లి మంచి పాత్రను పోషిస్తుంది. ఆస్ట్రాల స్థాయిలను నియంత్రించి గుండె సంబంధిత రోగాల బారి నుంచి కాపాడుతుంది.
నల్ల వెల్లుల్లి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఈరోజు పరగడుపున నల్ల వెల్లుల్లి తింటే బ్లడ్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు తక్కువ అవుతాయట. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే సమ్మేళనం జీవక్రియలను వేగవంతం చేస్తుంది. వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు, క్యాలరీలు కరుగుతాయి. అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది. అల్ల వెల్లుల్లిలో కొన్ని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఫలితంగా, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, వంటి సమస్యలు దరిచేరవు. అల్లం వెల్లుల్లిలో పోయి బయోటిక్స్ లు ఉంటాయి. నీ ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మెరుగైన జీవ క్రియకు సహాయపడుతుంది. అలాగే, క్యాన్సర్ కణాల వృద్ధిని కూడా అరికడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బ తినకుండా చేస్తుంది. తద్వారా అల్జిమర్స్, డిమెన్షియా వంటి వయసు సంబంధిత రుగ్మతులను నివారించుటకు కూడా ఈ నల్ల వెల్లుల్లి ఉపకరిస్తుంది.