Health Benefits : మీ ఆహారంలో సోయాబీన్స్ ను చేర్చుకోండి… బోలెడు ప్రయోజనాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : మీ ఆహారంలో సోయాబీన్స్ ను చేర్చుకోండి… బోలెడు ప్రయోజనాలు…!!

Health Benefits : మన రోజు వారి ఆహారంలో సోయాబీన్స్ ను తీసుకోవటం చాలా అవసరం. ఎందుకు అంటే. ఇది మీ శరీరానికి సరైన ఎదుగుదలకు అవసరమైన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నది. అంతేకాక ఈ సోయాబీన్స్ బరువు తగ్గించడంలో సహాయపడే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్లకు అద్భుతమైన మూలం అని చెప్పొచ్చు. ఇవి మొత్తం కెలరీలను తీసుకోవటం మరియు తగ్గించడంలో కూడా మేలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 August 2024,11:00 am

Health Benefits : మన రోజు వారి ఆహారంలో సోయాబీన్స్ ను తీసుకోవటం చాలా అవసరం. ఎందుకు అంటే. ఇది మీ శరీరానికి సరైన ఎదుగుదలకు అవసరమైన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నది. అంతేకాక ఈ సోయాబీన్స్ బరువు తగ్గించడంలో సహాయపడే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సోయాబీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్లకు అద్భుతమైన మూలం అని చెప్పొచ్చు. ఇవి మొత్తం కెలరీలను తీసుకోవటం మరియు తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. వీటిని తీసుకున్న తర్వాత కడుపు ఎక్కువ సేపు నిండిన భావన ఉంటుంది. దీనివలన మీరు ఆహారాన్ని అతిగా తీసుకోకుండా ఉంటారు…

ఈ సోయాబీన్స్ లో ఉన్నటువంటి ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఇది ఎక్కువగా అల్పాహారం మరియు అతిగా తినడాన్ని తగ్గించడానికి మేలు చేస్తుంది. ఈ సోయాబీన్స్ లో సంతృప్త కొవ్వు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సోయా బీన్స్ లో ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది సంపూర్ణతను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే బరువును తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉన్న ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది…

ఈ సోయాబీన్స్ లో విటమిన్లు మరియు ఖనిజాలు యాక్సిడెంట్ లతో సహా ఎంతో అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి ఎంతో మద్దతు ఇచ్చి ఇతర రకాల పోషకాలను కూడా అందిస్తాయి. అయితే మీ ఆహారంలో సోయాబీన్స్ ను చేర్చుకోవడం వలన తక్కువ పోషకాలు మరియు ఎక్కువ కెలరీలు ఉండే ఆహారాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఇది మొత్తం కెలరీలను తీసుకోవటం లో మరియు తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే బరువును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది