Stop Drinking Tea : మీరు టీ ని ఒక నెల రోజులపాటు మానేయండి… మీ శరీరంలో జరిగేది ఇదే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Stop Drinking Tea : మీరు టీ ని ఒక నెల రోజులపాటు మానేయండి… మీ శరీరంలో జరిగేది ఇదే…?

 Authored By ramu | The Telugu News | Updated on :23 March 2025,3:00 pm

Stop Drinking Tea : ప్రతిరోజు వేడివేడిగా టీ తాగండి పొద్దుగడవదు. మనదేశంలో దాదాపు 90 శాతం మందికి ఇష్టమైన వేడిపానియం టీ. ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగాలనిపిస్తుంది. అందరూ రోజుకి లెక్కలేనన్నిసార్లు టీ తాగుతూ ఉంటారు. ఎందుకంటే నీకోటి ఇలాంటి మూలకం కమిటీలో ఉంటుంది. ఇంకా పొగాకులో కూడా ఉంటుంది. ప్రజలు దీనికి బానిసలు అవుతున్నారు. టీ కూడా శక్తికి, తాజాదనానికి మూలమని చెప్పవచ్చు. మనం ప్రతిరోజు తాగే టీ లో చక్కెర మొత్తం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ప్రతి ఒక్కరు కూడా టీ ని తమ జీవితంలో భాగంగా చేసుకుంటారు. ఉదయం అల్పాహారాన్ని భుజించి తరువాత టీ ని తాగుతారు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది రోజు కూటిని చాలాసార్లు తీసుకుంటారు. ఈ టీ కి ఎంతగా బానిసలు అవుతున్నారంటే.. రోజుకి మూడు నుండి నాలుగు సార్లు టీ ని తాగుతున్నారు. టీ ని ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవాలి. కంటే ఎక్కువ సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. అయితే, దీని తాగడం ఒక నెలపాటు మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా…

Stop Drinking Tea మీరు టీ ని ఒక నెల రోజులపాటు మానేయండి మీ శరీరంలో జరిగేది ఇదే

Stop Drinking Tea : మీరు టీ ని ఒక నెల రోజులపాటు మానేయండి… మీ శరీరంలో జరిగేది ఇదే…?

Stop Drinking Tea  రోజులు టీ ని తాగడం మానేస్తే కలిగే ప్రయోజనాలు

టీ ప్రియులకు ఒక ఒక నెలపాటు టీ తాగకుండా ఉండడం ఒక పెద్ద సవాల్ గానే ఉంటుంది. టీ తాగాలనే కోరికను అణిచివేయడం వల్ల వారి ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కారణంగా మనం తాగేటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్యాలరీలు పెరుగుతాయి.ఇది కాకుండా ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం టీలో అధిక చక్రలో జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుందని చెబుతున్నారు.

ఒక నెలపాటు చెక్కర లేకపోతే : కలిపిన టిని మానేస్తే, మీ జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. తల బరువు కూడా తగ్గుతుంది. అంతేకాదు ఇది మీకు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. మీరు ఒక నెలపాటు చక్కర టీ ని తాగకపోతే మీ రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. తక్కువ చక్కెర తినాలని కోరుకుంటారు. మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ దంతం ఆరోగ్యంగా ఉంటుంది. మీ చర్మం స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. చక్కెర ఎక్కువగా తీసుకుంటే మొటిమలు వస్తాయి. చెక్కలను పూర్తిగా మానేస్తే మొదటి కొన్ని రోజుల్లో మీరు అలసట లక్షణాలను అనుభవించవచ్చు. నెలపాటు స్వీట్ టీ ని తాగడం మానేస్తే మానసిక ఆరోగ్యం మెరుపు పడుతుందని అధ్యయనాలలో తెలిపారు. తీయటి టీ తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు,బొబ్బలు వస్తాయి. కాబట్టి, మీ చర్మాని ఆరోగ్యంగా ఉంచుటకు స్వీట్ టీ కి దూరంగా ఉండండి. టీ తాగి అలవాటు మానుకోవడం వల్ల గుండెల్లో మంట,తల తిరగడం, హృదయ స్పందన రేటు హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మీ చేతిలో వణుకుతుంటే టీ తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.అంతేకాకుండా, మీరు టీ తాగడం మానేస్తే అధిక రక్తపోటు సాధారణ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది