Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే…!

Brain Stroke : ప్రస్తుతం చాలామందిలో కనిపించే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడు దెబ్బతింటుంది. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా ఆగిన గడ్డకట్టిన పగిలినప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తూ ఉంటుంది. అలాగే ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ముప్పు జరగడానికి కొన్ని రోజులు ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 August 2023,6:30 am

Brain Stroke : ప్రస్తుతం చాలామందిలో కనిపించే వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే
మెదడు దెబ్బతింటుంది. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా ఆగిన గడ్డకట్టిన పగిలినప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తూ ఉంటుంది. అలాగే ఆక్సిజన్ కణాల్లోకి సరఫరా నిలిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ముప్పు జరగడానికి కొన్ని రోజులు ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కాళ్లు చేతులు మొద్దు బారిపోవడం, కంటి చూపులు తేడా రావడం కళ్ళు మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

ఒక్కొక్కసారి మనిషి స్పృహ కోల్పోతు ఉంటారు. ఇలాంటి సమస్య ఈ మధ్యకాలంలో యువతలో కూడా కనిపిస్తుంది. అందుకే లక్షణాలు ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలుగా ఉన్నాయి. ఇసుకమిక్స్ స్ట్రోక్, హిమారో వీటి లక్షణాలు చూసుకుంటే ఎక్కువగా మెడపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మాట్లాడలేకపోతూ ఉంటాం. విపరీతమైన తలనొప్పి రావడం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మెదడులోని రక్తనాళాలు పగిలినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తూ ఉంటుంది. బాగా తలనొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది.

symptoms seen before a brain stroke

symptoms seen before a brain stroke

అయితే ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపించినా బాగా ఇబ్బంది కలిగించి సమస్య బ్రెయిన్ స్ట్రోక్ ఈ స్ట్రోక్ వలన మనకి చాలామంది పేషెంట్స్ ని మంచం లోపడేసి మనకి ఆర్థికంగా చాలా కుటుంబాన్ని అవరోధం చేసి చాలా ఇబ్బంది గురిచేస్తుంది. ఈ స్ట్రోక్ వచ్చే ముందు సడన్గా ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆడవాళ్లు స్ట్రోక్ వచ్చే ముందు ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. లేదంటే తలలో విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది