Warm Milk : ఎండు ద్రాక్షాలను 10 తీసుకోని… గోరువెచ్చని పాలల్లో వేసి తాగండి… ఆ సమస్యలకు చెక్…?
ప్రధానాంశాలు:
Warm Milk : ఎండు ద్రాక్షాలను 10 తీసుకోని... గోరువెచ్చని పాలల్లో వేసి తాగండి... ఆ సమస్యలకు చెక్...?
Warm Milk : ఎండు ద్రాక్షాలలో ఫైబర్ చాలా ఉంటుంది. దీనితో మలబద్ధకం వంటి సమస్యలు నివారించబడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో ఎండుద్రాక్షలను ఒక పది తీసుకొని, అందులో వేసుకొని తాగితే రక్తహీనత సమస్య నివారించబడుతుంది.ఎండు ద్రాక్షాలో ఐరన్ అధికంగా ఉంటుంది. నిజానికి పాలు ఎండు ద్రాక్ష రెండు శక్తినిచ్చేవే,రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల అలసట నుండి ఉపశమనం కలుగుతుంది.

Warm Milk : ఎండు ద్రాక్షాలను 10 తీసుకోని… గోరువెచ్చని పాలల్లో వేసి తాగండి… ఆ సమస్యలకు చెక్…?
Warm Milk పాలల్లో ఎండుద్రాక్షలను తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు
రాత్రి నిద్రించేముందు పది నిమిషాల తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పాలల్లో కొన్ని ఎండుద్రాక్షలను కలిపి తాగితే మీ ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. ఇంకా,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి అంటున్నారు నిపుణులు. పాలల్లో కాల్షియం, ప్రోటీన్,విటమిన్లు అధికంగా ఉంటాయి. ఎండు ద్రాక్షలో ఫైబర్ కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటివి దొరుకుతాయి.
రాత్రి పడుకునే ముందు పాలు, ఎండు ద్రాక్షాలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది.నిద్ర నాణ్యత పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు పాలు, ఎండు ద్రాక్షాలు తీసుకుంటే ఎముకలు బలపడతాయి. రెండిటిలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది.మలబద్ధకం,అజిర్తివంటి సమస్యలను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు పాలు ఎండు ద్రాక్షలు తీసుకుంటే రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది. ఎండు ద్రాక్షలు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలు, ఎండు ద్రాక్ష రెండు శక్తినిచ్చే వనరులే. రెండిటిని కలిపి తీసుకుంటే రోజు అలసట నుండి ఉపశమనం కలుగుతుంది.