రాత్రికి రాత్రే ఫైల్స్, మొలలు తగ్గించే బెస్ట్ రెమిడీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రాత్రికి రాత్రే ఫైల్స్, మొలలు తగ్గించే బెస్ట్ రెమిడీ…!

 Authored By aruna | The Telugu News | Updated on :13 July 2023,7:00 am

ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరిని మొలలు సమస్య వేధిస్తుంది. అయినప్పటికి అవగాహన లేకపోవడంతో ఎందరో ఇబ్బంది పడుతున్నారు. వైద్యులను సంప్రదించడానికి భయపడి లేక మొహమాటపడి అశాస్త్రీయ చికిత్స విధానాలతో రోగం మరింత మొదలు పెట్టుకుంటున్నారు. కాబట్టి సమస్యను అలా దాచుకోకుండా తగిన విధంగా చికిత్స తీసుకుంటే తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కొన్ని సింపుల్ టిప్స్ తో మొలలను శాశ్వతంగా ఎలా పోగొట్టుకోవచ్చు చూద్దాం.. ఇది శరీరంలో అధిక వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి వస్తాయని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈ పైల్స్ రావడానికి అయితే చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా మారిన జీవనశైలిసి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.. పైల్స్ అనేది ఒక వ్యాధి ఈ వ్యాధిని మొలలు మూలశంక లేదా హేమరాయిడ్స్ అని కూడా పిలుస్తారు.

మలద్వారం లోపల సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. పెద్ద సమస్య కాదు. తొందరగానే తగ్గిపోతుంది దీని కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ముందుగా పైల్స్ సమస్య రాకుండా చూసుకోవడానికి మీరు ఎక్కువగా నీరు తీసుకోవాలి. పైల్స్ ని అరికట్టడానికి నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. సరిపడనంత నీరు తీసుకోవడం అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం వల్ల పేగులు చక్కగా పనిచేస్తాయి. ఎక్కువ నీరు తాగడం వల్ల మలబద్ధకం కానీ దాని ద్వారా పైల్స్ గాని రెండు కూడా కంట్రోల్ అయిపోతాయి. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే జేరిన వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. మరి ఈ సింపుల్ చిట్కాని అమలు చేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.

The best remedy to reduce acne scars overnight

The best remedy to reduce acne scars overnight

అలాగే ఆముదం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కనుక రాత్రిపూట పాలలో 3 ఎమ్మెల్ వరకు ఆముదం నూనెని కలిపి తీసుకుంటే ముందుగా డైజేషన్ ప్రాబ్లం పోతుంది. దాని ద్వారా మలబద్ధకం సమస్య కూడా పోతుంది. అంతేకాకుండా ఈ ఆముదాన్ని మొలలు ఉండే ప్రాంతంలో రాస్తే అంటే మొలలకు గనుక అప్లై చేస్తే నెమ్మదిగా నొప్పి తగ్గడం అలాగే దురద కూడా తగ్గుతుంది. కొంచెం ప్రశాంతత ఉంటుంది. అందుకే ఆముదాన్ని కడుపులోకి తీసుకోండి. పైన కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మరొక అద్భుతమైన సింపుల్ రెమిడీ అదేంటంటే ఒక గ్లాసు పాలు తీసుకోండి. ఈ పాలు పచ్చివైనా పర్వాలేదు లేదా కాచిన పాలైన తీసుకోండి.

ఈ పాలలో ఒక నిమ్మకాయను సగంగా కట్ చేసి అంటే అర చెక్క వరకు నిమ్మకాయను తీసుకొని ఈ పాలల్లో పిండేయండి. ఈ పాలలో నిమ్మరసం పిండిని వెంటనే తాగేయాలి. లేకపోతే పాలు విరిగిపోతాయి. అయితే ఈ పాలన మీరు ఉదయం పూట తాగాలి పాలు మన పేగులను నరాలను చక్కగా క్లీన్ చేయడమే కాకుండా మలద్వారం దగ్గర ఉన్న సన్నని నరాలు చక్కగా మెత్తబడతాయి. ఇక మాలలు అధికంగా బాధిస్తుంటే వైద్య నిపుణులు సంప్రదించండి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది