Egg : బాలుడి ప్రాణం తీసిన గుడ్డు… ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Egg : బాలుడి ప్రాణం తీసిన గుడ్డు… ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 May 2023,9:00 am

Egg : ఒక కోడిగుడ్డు ఒక బాలుడు ప్రాణం తీసింది. ఇంకా లోకాన్ని సరిగా చూడలేని బాలుడు ప్రాణాన్ని తీసింది. ఇది నిజమేనా ఎక్కడ జరిగింది. ఎలా జరిగింది? ఈ వివరాలన్నీ మీకు వివరిస్తాను చూడండి. ఒక కోడి గుడ్డులో 75 కేలరీలు ఏడు గ్రాముల ప్రోటీన్స్ ఐదు గ్రాములకు ఒకటి పాయింట్ 6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్, ఖనిజాలు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇక ఇది రోగ నిరోధక శక్తిని అందిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. మన బోన్స్ కి మంచిది. మొత్తం మన టోటల్ శరీరానికి మంచిది. కనుకనే చిన్నపిల్లలకి డైలీ ఉడకపెట్టిన గుడ్డు ఇస్తూ ఉంటారు.

Health Benefits of Eggs

Health Benefits of Eggs

ఇంట్లోనే కాదు ముఖ్యంగా అంగన్వాడి కేంద్రాల్లో పసిపిల్లలకి ఉడకపెట్టిన కొడుకు ఇస్తూ ఉంటున్నారు. కాదు అని చెప్తున్నారు. అదంతా అపోహ అంటున్నారు నిపుణులు వారానికి ఆరు గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని కొన్ని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా చిన్నపిల్లలకి ప్రతిరోజు ఒక గుడ్ ఇచ్చినట్లయితే వాళ్ళ గుండె చిన్న వయసు నుంచి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ గుడ్లలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. పోయాయి.

The egg that took the boy's life is something every parent should know

The egg that took the boy’s life is something every parent should know

త ఏం జరిగింది సిద్దిపేటలో గ్రామంలో ఈ అంగన్వాడి కేంద్రంలో కానీ గుడ్ బాలుడికి ఇచ్చి పంపియడం జరిగింది. ఆ బాలుడు తల్లి వాడికి తినమని ఇవ్వగా ఆ పిల్లవాడు ఒక్కసారిగా గుడ్డు మొత్తాన్ని నోట్లో వేసుకొని మింగగా అది గొంతుకి అడ్డం పడి తన ప్రాణాలు కోల్పోయాడు. హృదయం అల్లాడిపోయింది. అక్కడికక్కడే ఆ పసిబిడ్డ ఆ గుడ్డిని మింగాలేక కక్కలేక సహాయంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే తన ప్రాణాలు కోల్పోయాడని అక్కడ డాక్టర్లు చెప్పారు. చూశారా చిన్నపిల్లలు ఉన్న తల్లులు గనక బిడ్డల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఇలానే జరుగుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది