Health Tips : ఇది ఒక్కసారి తాగితే చాలు.. ఊపిరితిత్తుల్లో జిడ్డులా పట్టుకున్న కఫం శ్లేష్మం క్లీన్ అవుతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : ఇది ఒక్కసారి తాగితే చాలు.. ఊపిరితిత్తుల్లో జిడ్డులా పట్టుకున్న కఫం శ్లేష్మం క్లీన్ అవుతుంది…!!

Health Tips : నిమోనియా సంబంధమైన సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి. ఇది ఊపిరితిత్తుల లోపల గాలి తిత్తుల్లో వచ్చే సమస్యనే నిమోనియా.. ఇది వచ్చినప్పుడు బాగా ఆయాసం ఉంటుంది. దగ్గు వస్తుంది. నిద్ర సరిగా పట్టదు. ఫీవర్ ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి రకరకాల ఇబ్బందులు చెస్ట్ బాగా కంజస్ట్ గా అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఇలాంటి లక్షణాలు అన్ని వస్తుంది. ఎందుకు ఇట్లా వస్తుంది ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనే విషయాన్ని ఆలోచిస్తే […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 November 2023,10:00 am

Health Tips : నిమోనియా సంబంధమైన సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి. ఇది ఊపిరితిత్తుల లోపల గాలి తిత్తుల్లో వచ్చే సమస్యనే నిమోనియా.. ఇది వచ్చినప్పుడు బాగా ఆయాసం ఉంటుంది. దగ్గు వస్తుంది. నిద్ర సరిగా పట్టదు. ఫీవర్ ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి రకరకాల ఇబ్బందులు చెస్ట్ బాగా కంజస్ట్ గా అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఇలాంటి లక్షణాలు అన్ని వస్తుంది. ఎందుకు ఇట్లా వస్తుంది ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనే విషయాన్ని ఆలోచిస్తే మనం పెంచుకున్న గాలి చంచి గొంతులో కుండా వెళ్లి ఊపిరితిత్తులు ప్రవేశించి మొట్టమొదటి పెద్ద గాలి వెళ్ళినప్పుడు నిమోనియా వస్తుంది. నిమోనియా వచ్చినప్పుడు మనం ఏం చేస్తే ఇంట్లో తగ్గించుకోవచ్చు అని చూద్దాం..

ఫీవర్ రూపంలోనూ నోట్లో రుచి లేకుండానే ఆకలి లేకుండా చేసేసి కాబట్టి ఇలాంటి అప్పుడు మీరు ఇంట్లో ఆహారం తినకుండా మందులు వేసుకోకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగాలి.మీరు ఇంట్లో ఆహారం తినకుండా మందులు వేసుకోకుండా ఇలా తేనె నీళ్లు తాగినట్లయితే హాయిగా ఉంటుంది.. అర్ధ గంట తర్వాత మళ్లీ గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి. ఈ విధంగా తాగుతున్నట్లయితే నిమోనియా సమస్య నుంచి బయటపడవచ్చు.. ఆ నిమోనియా కారణమైన బ్యాక్టీరియా ఫంగస్తిని పూర్తిగా చంపేసి వాటికి ఇలాంటి కండిషన్ మీకు రాకుండా రక్షించే ఎక్కువ మొత్తంలో ఫార్మ్ చేస్తే లంకనం అయిపోయింది. కాబట్టి ఇలా చేయడం మీకు చాలా చాలా మంచిది. ఈ ఫాస్టింగ్ లో ఉపశమనానికి రోజుకి మూడుసార్లు వేడి నీళ్లు ఆవిరి పట్టుకోవడం చాలా మంచిది.

The phlegm mucus stuck in the lungs is cleaned

The phlegm mucus stuck in the lungs is cleaned

పసుపేసి అందులో తులసాకులు వేసి ఈ మూడు వేసి ఆవిరి పిలిచండి. 10 నిమిషాలు అట్లా ఆవిరి పిలుస్తుంటే త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ చాలా శ్వాసనాలన్నీ వేడికి వ్యాకోచిస్తాయి. అలాగే వేడి నీళ్ల స్నానం చేయటం అవసరమైతే లంగ్స్ మీద వేడి నీళ్ల బ్యాగ్ ఎప్పుడైనా ఉంచుకోవడం ఇలాంటివన్నీ ఆ వేడికి శ్వాసకోశనాళాలని వ్యాకోచించి త్వరగా బయటికి రావడానికి ఉపయోగపడతాయన్నమాట.. మీకు నీరసం రాదా అనే సందేహం వస్తుంది. నీరసమేమీ రాదు.. ఎందుకంటే మనం పావు కేజీ తేన తాగుతున్నాము.. అందుకని డైరెక్ట్ గా ఎనర్జీ వెళ్ళిపోతుంది. డైజెస్టివ్ రెస్ట్ తీసుకోవడం వల్ల తీవ్రత తగ్గిపోతుంది.మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేయండి. ఇలా చేస్తే దగ్గు రాదు.. నైట్ నిద్రకి ఇబ్బంది ఇబ్బంది రాదు. ఇలా ఫాస్టింగ్ పెడితే ఎంతో సుఖంగా సమస్య నుంచి బయటపడతారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది